Bhagavad Gita Telugu
శ్లోకం – 8
నియతం కురు కర్మ
త్వం కర్మ జ్యాయో హ్యకర్మణః |
శరీరయాత్రాపి చ తే
న ప్రసిద్ధ్యేదకర్మణః ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: వేదాలలో వివరించిన విధంగా నీ కర్తవ్యమును నిర్వర్తించు. కర్తవ్యాన్ని విడిచిపెట్టడం కంటే నెరవేర్చడం శ్రేయస్కరం. కర్మలు చేయక పోవడం వలన శరీర నిర్వహణ కూడా సాధ్యం కాదు.
ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu