Bhagavad Gita Telugu

కర్మణో హ్యపి బోద్ధవ్యం
బోద్ధవ్యం చ వికర్మణః |
అకర్మణశ్చ బోద్ధవ్యం
గహనా కర్మణో గతిః ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: కర్మ, వికర్మ మరియు అకర్మ యొక్క స్వభావాన్ని అర్థం చేసుకోవడం చాలా అవసరం. కర్మ అనగా “ఇంద్రియ నియంత్రణ మరియు శ్రేయస్సును పెంపొందించే మంగళప్రదమైన పనులు”. వికర్మ అనగా “శాస్త్రములచే నిషేధింపబడిన ఆశుభకరమైన పనులు, ఇవి హానికరమైనవి మరియు ఆత్మ పతనానికి దోహదపడేవి”. అకర్మ అనగా “ఫలితాలు ఆశించకుండా కేవలం భగవంతుని ప్రసన్నం కోసం చేసే పనులు, వీటికి ఎటువంటి కర్మఫలితాలు కలిగి ఉండవు మరియు ఆత్మను భందించవు”. ఈ మూడు రకాల కర్మల యొక్క తత్వాన్ని గ్రహించడం కష్టసాధ్యం.

ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu