Bhagavad Gita Telugu
యదృచ్ఛా లాభసంతుష్టో
ద్వంద్వాతీతో విమత్సరః |
సమః సిద్ధావసిద్ధౌ చ
కృత్వా௨పి న నిబధ్యతే ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: నిజమైన కర్మ యోగి అప్రయత్నముగానే లభించిన వాటితో సంతృప్తి చెంది, వ్యతిరేక భావనలను అధిగమించి, ఇతరుల మీద అసూయ పడకుండా సుఖదుఃఖాలు మరియు జయాపజయాలపట్ల సమదృష్టితో ఉండి, తమ కర్మలు చేస్తున్నప్పటికీ బంధాలలో బంధించబడదు.
ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu