Bhagavad Gita Telugu

యజ్ఞశిష్టామృతభుజః
యాంతి బ్రహ్మ సనాతనమ్ |
నాయం లోకో௨స్త్యయజ్ఞస్య
కుతో௨న్యః కురుసత్తమ ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ కురుసత్తమా(అర్జునా), యజ్ఞశేషమైన అమృతంను భుజించువారు శాశ్వతమైన పరబ్రహ్మము అగు పరమాత్మా స్వరూపమును పొందుదురు. యజ్ఞాన్ని విస్మరించిన వ్యక్తి ఈ భూలోకంలో లేదా పరలోకంలో ఆనందాన్ని పొందలేడు.

ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu