Bhagavad Gita Telugu
అర్జున ఉవాచ:
అపరం భవతో జన్మ
పరం జన్మ వివస్వతః |
కథమేతద్విజానీయాం
త్వమాదౌ ప్రోక్తవానితి ||
తాత్పర్యం
అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను: నీవు సూర్యుడు పుట్టిన ఎన్నో ఏళ్లకు జన్మించావు. అలాగైతే సూర్యుడి తరువాత పుట్టిన నీవు అతనికి ఈ జ్ఞానాన్ని అందించినది నువ్వే అనే వాస్తవాన్ని నేను ఎలా అర్థం చేసుకోవలెను?
ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu