Bhagavad Gita Telugu
అజో௨పి సన్నవ్యయాత్మా
భూతానామీశ్వరో௨పి సన్ |
ప్రకృతిం స్వామధిష్ఠాయ
సంభవామ్యాత్మమాయయా ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: నేను జనన మరణాల నుండి విముక్తుడనై ఉండి కూడా, అన్ని జీవులకు ప్రభువు అయినప్పటికీ, నాశనములేని వాడినై శాశ్వతంగా ఉన్నా, నా యొక్క స్వభావమునకు తగిన రూపాన్ని స్వీకరించి యోగమాయా శక్తి వలన అవతరిస్తూ ఉంటాను.
ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu