Bhagavad Gita Telugu
తద్బుద్ధయస్తదాత్మానః
తన్నిష్ఠాస్తత్పరాయణాః |
గచ్ఛంత్యపునరావృత్తిం
జ్ఞాననిర్ధూతకల్మషాః ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: భగవంతుని యందు తమ మనస్సు, బుద్ధి అంకితభావంతో నిలిపి, భగవంతుడే తమ ఆశ్రయము, లక్ష్యము అని అచంచలమైన విశ్వాసాన్ని కలిగి ఉన్న వారు జ్ఞాన ప్రకాశంతో తమ పాపాలను పోగొట్టుకొని పునర్జన్మ లేకుండా ముక్తిని పొందుతారు.
ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu