Bhagavad Gita Telugu

ఇహైవ తైర్జిత సర్గః
యేషాం సామ్యే స్థితం మనః |
నిర్దోషం హి సమం బ్రహ్మ
తస్మాద్‌బ్రహ్మణి తే స్థితాః ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: సంపూర్ణ మనస్సుతో అన్ని ప్రాణుల యందు సమ భావమును కలిగినవారు ఈ జన్మలోనే సంసారబంధాన్ని(నిరంతర జనన-మరణ చక్రం) జయిస్తారు. అట్టి వారు భగవంతుని యొక్క దోషరహిత సద్గుణాలు మరియు సమదృష్టి కలిగి స్థితులై ఉందురు.

ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu