Bhagavad Gita Telugu
యో௨0తఃసుఖో௨0తరారామః
తథాంతర్జ్యోతిరేవ యః |
స యోగీ బ్రహ్మనిర్వాణం
బ్రహ్మభూతో௨ధిగచ్ఛతి ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఎవరైతే ఆత్మ యందు సుఖముగా ఉండి, ఆత్మ యందు రమిస్తూ మరియు ఆత్మ జ్ఞానం వలన ప్రకాశిస్తూ ఉంటారో, అట్టి యోగులు బ్రహ్మ సాక్షాత్కారం(భగవంతుడు) ద్వారా భౌతిక విషయములనుండి విముక్తిని పొందుతారు.
ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu