Bhagavad Gita Telugu

అసంయతాత్మనా యోగః
దుష్ప్రాప ఇతి మే మతిః |
వశ్యాత్మనా తు యతతా
శక్యో௨వాప్తుముపాయతః ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: మనస్సుపై నియంత్రణ లేని వ్యక్తికి యోగసిద్ధి కలుగుట కష్టమైనది. కానీ, మనస్సును నిగ్రహించే ప్రయత్నం చేసే వారికి అభ్యాసం ద్వారా యోగసిద్ధి పొందగలరని నా అభిప్రాయము.

ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu