Bhagavad Gita Telugu
బలం బలవతాం చాహం
కామరాగవివర్జితమ్ |
ధర్మావిరుద్ధో భూతేషు
కామో௨స్మి భరతర్షభ ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ అర్జునా, బలవంతులలో అచంచలమైన బలమును నేను, సర్వ జీవులయందు ధర్మ విరుద్ధం కాని, శాస్త్ర సమ్మతమైన కామమును నేను.
ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu