Bhagavad Gita Telugu
త్రిభిర్గుణమయైర్భావైః
ఏభి సర్వమిదం జగత్ |
మోహితం నాభిజానాతి
మామేభ్యః పరమవ్యయమ్ ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఈ లోకంలోని సర్వ జీవులు సత్త్వము, రజస్సు, తమస్సు లతో కూడిఉన్న ప్రకృతి త్రిగుణములచే మోహితులగుచున్నారు. కనుక ఈ త్రిగుణములకు అతీతుడనైన శాశ్వతుడనైన నా గురించి ఎవ్వరూ తెలిసుకొనలేకున్నారు.
ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu