Bhagavad Gita Telugu

న మాం దుష్కృతినో మూఢాః
ప్రపద్యంతే నరాధమాః |
మాయయాపహృతజ్ఞానాః
ఆసురం భావమాశ్రితాః ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: పాపాత్ములు, మూఢులు, జ్ఞానం లేని వారు మరియు రాక్షస భావాలను ఆశ్రయించిన నీచ జీవులు నన్ను పొందలేరు.

ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu