Bhagavad Gita Telugu
అవ్యక్తం వ్యక్తిమాపన్నం
మన్యంతే మామబుద్ధయః |
పరం భావమజానంతః
మమావ్యయమనుత్తమమ్ ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: శాశ్వతుడిని, సర్వోత్తముడిని అయిన నా స్వభావమును అవివేకులు అర్థం చేసుకోకుండా, నన్ను కేవలం ఒక సాధారణ మానవునిగా తలంచుచున్నారు.
ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu