Bhagavad Gita Telugu

నాహం ప్రకాశః సర్వస్య
యోగమాయాసమావృతః |
మూఢో௨యం నాభిజానాతి
లోకో మామజమవ్యయమ్ ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: యోగమాయా దివ్య శక్తి వలన కప్పివేయబడి ఉన్న నేను అందరికీ కనిపించను. కావున, అవివేకులు నేను శాశ్వతుడను మరియు మార్పులేని వాడిని అని గ్రహించలేరు.

ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu