Bhagavad Gita Telugu

యేషాం త్వంతగతం పాపం
జనానాం పుణ్యకర్మణామ్ |
తే ద్వంద్వమోహనిర్ముక్తాః
భజంతే మాం దృఢవ్రతాః ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: కానీ, పుణ్యకర్మలను ఆచరించుట వలన జీవుల యొక్క పాపములు నశించును. అట్టి వారు ద్వంద్వ మోహముల నుండి విముక్తి పొంది, దృఢ సంకల్పముతో నన్ను పూజిస్తారు.

ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu