Bhagavad Gita Telugu

అనన్యచేతా సతతం
యో మాం స్మరతి నిత్యశః |
తస్యాహం సులభః పార్థ
నిత్యయుక్తస్య యోగినః ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ అర్జునా, అనన్య భావముతో నిరంతరం మనస్సును నా యందు మాత్రమే నిపిలిన యోగికి నేను సులభంగా లభిస్తాను.

ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu