Bhagavad Gita Telugu

అధియజ్ఞః కథం కో௨త్ర
దేహే௨స్మిన్ మధుసూదన |
ప్రయాణకాలే చ కథం
జ్ఞేయో௨సి నియతాత్మభిః ||

తాత్పర్యం

అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను: ఓ మధుసూదనా(కృష్ణా), అధియజ్ఞము అంటే ఏమిటి? ఆ అధియజ్ఞము ఈ శరీరమునందు ఎలా ఉండును మరియు అది ఎలా కలుగును? మనోనిగ్రహం కలిగిన వారు మరణ సమయంలో నిన్ను ఎలా తెలుసుకొనగలరు.

ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu