Bhagavad Gita Telugu
పరస్తస్మాత్తు భావో௨న్యః
అవ్యక్తో௨వ్యక్తాత్ సనాతనః |
యః స సర్వేషు భూతేషు
నశ్యత్సు న వినశ్యతి ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఈ వ్యక్తమయిన మరియు అవ్యక్తమయిన సృష్టి కన్నా మరొక ఉత్తమమైన, శాశ్వతమైన అవ్యక్త అస్తిత్వం కలదు. సర్వ ప్రాణులు నశించినా, ఆ లోకం మాత్రం నిత్యం నశించదు.
ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu