Bhagavad Gita Telugu
పురుషః స పరః పార్థ
భక్త్యా లభ్యస్త్వనన్యయా |
యస్యాంతఃస్థాని భూతాని
యేన సర్వమిదం తతమ్ ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ అర్జునా, సర్వ ప్రాణులను తన యందె ఇముడ్చుకుని, సమస్త విశ్వంలో వ్యాపించి ఉన్న పరమాత్మను(భగవంతుడను) అనన్యభక్తి ద్వారా మాత్రమే చేరుకోగలము.
ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu