Bhagavad Gita Telugu

అగ్నిర్జ్యోతిరహ శుక్లః
షణ్మాసా ఉత్తరాయణమ్ |
తత్ర ప్రయాతా గచ్ఛంతి
బ్రహ్మ బ్రహ్మవిదో జనాః ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: అగ్ని, తేజము, పగలు, శుక్లపక్షం, ఆరు నెలల ఉత్తరాయణం వంటి కాలాల్లో గతించిన బ్రహ్మవేత్తలైన యోగులు బ్రహ్మప్రాప్తిని పొందుచున్నారు.

ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu