Bhagavad Gita Telugu
శుక్లకృష్ణే గతీ హ్యేతే
జగతః శాశ్వతే మతే |
ఏకయా యాత్యనావృత్తిం
అన్యయావర్తతే పునః ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: శుక్ల, కృష్ణ అను రెండు మార్గములు ఈ జగత్తులో శాశ్వతమైనవి. శుక్ల మార్గాన్ని అనుసరించేవారు పరమగతిని అనగా జననమరణ చక్రం నుండి విముక్తి పొందుచున్నారు. కృష్ణ మార్గంలో వెళ్ళేవారు పునర్జన్మ పొందుచున్నారు.
ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu