Bhagavad Gita Telugu
వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ
దానేషు యత్పుణ్యఫలం ప్రదిష్టమ్ |
అత్యేతి తత్సర్వమిదం విదిత్వా
యోగీ పరం స్థానముపైతి చాద్యమ్ ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఈ రహస్యమును తెలుసుకున్న యోగులు, వేదపఠనము, యజ్ఞం, దానధర్మాలు, తపస్సు చేయడం వలన కలుగు పుణ్యఫలమును మించిన ప్రతిఫలాన్ని పొందుతారు. అట్టి యోగులు సర్వోన్నతమైన బ్రహ్మపదమును పొందెదరు.
ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu