Bhagavad Gita Telugu

మయా௨ధ్యక్షేణ ప్రకృతిః
సూయతే సచరాచరమ్ |
హేతునా௨నేన కౌంతేయ
జగద్విపరివర్తతే ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ అర్జునా, ప్రకృతి ద్వారా నా పర్యవేక్షణలో ఈ భౌతిక విశ్వం యొక్క సమస్త ప్రాణులను సృష్టిస్తున్నాను. ఈ కారణం చేత భౌతిక జగత్తు మార్పుకు లోనగుచున్నది.

ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu