Bhagavad Gita Telugu
పితా௨హమస్య జగతః
మాతా ధాతా పితామహః |
వేద్యం పవిత్రమోంకారః
ఋక్సామ యజురేవ చ ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఈ విశ్వం నందుగల సర్వ ప్రాణులకు తల్లిని, తండ్రిని మరియు తాతను నేనే. వేదముల నుండి తెలుసుకొనదగిన పవిత్ర శబ్దము ఓం కారమును నేనే. ఋగ్వేదము, సామవేదము మరియు యజుర్వేదము కూడా నేనే.
ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu