Bhagavad Gita Telugu
శ్లోకం – 11
అయనేషు చ సర్వేషు
యథాభాగమవస్థితాః |
భీష్మమేవాభిరక్షంతు
భవంతః స్సర్వ ఏవ హి ||
తాత్పర్యం
దుర్యోధనుడు ద్రోణాచార్యుడితో పలికెను: కనుక కౌరవ సైనిక దళాధిపతులందరూ తమ స్థానాలను కాపాడుకోవడంతో పాటు భీష్మపితామహుడిని రక్షించుకోవలెను.
ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu