Bhagavad Gita Telugu మయి చానన్యయోగేనభక్తిరవ్యభిచారిణీ |వివిక్తదేశసేవిత్వమ్అరతిర్జనసంసది || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: పరమేశ్వరుడైన నా పట్ల నిశ్చలమైన మరియు అనన్య భక్తి కలిగి ఉండుట, ఏకాంత ప్రదేశముల యందు ఉండటానికి ఇష్టపడుట, ప్రాపంచిక విషయముల యందు ఆసక్తి గల…

Continue Reading

Bhagavad Gita Telugu అసక్తిరనభిష్వంగఃపుత్రదారగృహాదిషు |నిత్యం చ సమచిత్తత్వమ్ఇష్టానిష్టోపపత్తిషు || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: భార్య, పిల్లలు, ఇల్లు మొదలగు వాటి యందు వ్యామోహం లేకుండా ఉండుట, అనుకూల మరియు ప్రతికూల పరిస్థితుల యందు సమ భావన కలిగి ఉండుట……

Continue Reading

Bhagavad Gita Telugu ఇంద్రియార్థేషు వైరాగ్యమ్అనహంకార ఏవ చ |జన్మమృత్యుజరావ్యాధిదుఃఖదోషానుదర్శనమ్ || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఇంద్రియ వస్తు విషయములపై ఆసక్తి లేకండా ఉండుట, అహంకారం లేకండా ఉండుట, జననము, మరణము, ముసలితనము, వ్యాధుల వలన కలిగే దుఃఖ దోషములను…

Continue Reading

Bhagavad Gita Telugu అమానిత్వమదంభిత్వమ్అహింసా క్షాంతిరార్జవమ్ |ఆచార్యోపాసనం శౌచంస్థైర్యమాత్మవినిగ్రహః || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: గర్వము లేకుండా ఉండుట, కపటత్వం లేకుండా ఉండుట, అహింస, క్షమించే గుణము, నిరాడంబరము, గురువులను సేవించుట, శారీరక మరియు మానసిక పరిశుద్ధత, స్థిరత్వము, ప్రాపంచిక…

Continue Reading

Bhagavad Gita Telugu ఇచ్ఛా ద్వేషః సుఖం దుఃఖంసంఘాతశ్చేతనా ధృతిః |ఏతత్ క్షేత్రం సమాసేనసవికారముదాహృతమ్ || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: కోరిక, ద్వేషము, సుఖము, దుఃఖము, శరీరము, చైతన్యము, ధైర్యము – వికారములతో(మార్పులు) పాటు ఇవన్నీ కలిపి క్షేత్రమని చెబుతారు….

Continue Reading

Bhagavad Gita Telugu మహాభూతాన్యహంకారఃబుద్ధిరవ్యక్తమేవ చ |ఇంద్రియాణి దశైకం చపంచ చేంద్రియగోచరాః || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: పంచ మహా భూతములు, అహంకారము, బుద్ధి, ప్రకృతి, పది ఇంద్రియములు(ఐదు కర్మేంద్రియములు, ఐదు జ్ఞానేంద్రియములు), మనస్సు, ఐదు ఇంద్రియ గ్రాహ్యముల విషయములు……

Continue Reading

Bhagavad Gita Telugu ఋషిభిర్బహుధా గీతంఛందోభిర్వివిధైః పృథక్ |బ్రహ్మసూత్రపదైశ్చైవహేతుమద్భిర్వినిశ్చితైః || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: క్షేత్రము, క్షేత్రజ్ఞుల తత్త్వములను గురించి ఋషులు చేత ఎన్నో విధాలుగా చెప్పబడినది. ఎన్నోవేద మంత్రములలో కూడా ఇది చెప్పబడినది. బ్రహ్మ సూత్రములలో ఇది సహేతుకముగా…

Continue Reading

Bhagavad Gita Telugu తత్‌క్షేత్రం యచ్చ యాదృక్చయద్వికారి యతశ్చ యత్ |స చ యో యత్ప్రభావశ్చతత్సమాసేన మే శృణు || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: క్షేత్రము అంటే ఏంటి, అది ఎలా ఉండును, దాని స్వభావము ఎలా ఉంటుంది, దానిలో…

Continue Reading

Bhagavad Gita Telugu క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధిసర్వక్షేత్రేషు భారత |క్షేత్రక్షేత్రజ్ఞయోర్ జ్ఞానంయత్తద్ జ్ఞానం మతం మమ || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: సర్వ ప్రాణుల యొక్క క్షేత్రముల యందు క్షేత్రజ్ఞుడిగా ఉన్నది నేనే అని తెలుసుకొనుము. క్షేత్రముకి క్షేత్రజ్ఞుడికి…

Continue Reading

శ్రీ భగవానువాచ: ఇదం శరీరం కౌంతేయక్షేత్రమిత్యభిధీయతే |ఏతద్యో వేత్తి తం ప్రాహుఃక్షేత్రజ్ఞ ఇతి తద్విదః || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ కౌంతేయా(అర్జునా), ఈ శరీరము క్షేత్రముగా చెప్పబడినది మరియు ఈ శరీరము(క్షేత్రము) గురించి తెలిసిన వాడిని క్షేత్రజ్ఞుడు అని…

Continue Reading