Bhagavad Gita Telugu ఆయుధానామహం వజ్రంధేనూనామస్మి కామధుక్ |ప్రజనశ్చాస్మి కందర్పఃసర్పాణామస్మి వాసుకిః || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఆయుధాలలో వజ్రాయుధాన్ని నేను. ఆవులలో కామధేనువును నేను. సంతానోత్పత్తికి కారణమైన మన్మథుణ్ణి నేను. సర్పాలలో వాసుకిని నేను. ఈ రోజు రాశి…

Continue Reading

Bhagavad Gita Telugu ఉచ్చైఃశ్రవసమశ్వానాంవిద్ధి మామమృతోద్భవమ్ |ఐరావతం గజేంద్రాణాంనరాణాం చ నరాధిపమ్ || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: గుర్రాలలో అమృత సముద్రము చిలకటం వలన పుట్టిన ఉచ్చైఃశ్రవమును నేను. ఏనుగులలో ఐరావతమును నేను. మనుషులలో రాజుని నేను. ఈ రోజు…

Continue Reading

Bhagavad Gita Telugu అశ్వత్థః సర్వవృక్షాణాందేవర్షీణాం చ నారదః |గంధర్వాణాం చిత్రరథఃసిద్ధానాం కపిలో మునిః || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: వృక్షాలలో రావి చెట్టును నేను. దేవర్షులలో నారదుడను నేను. గంధర్వులలో చిత్రరథుడను నేను. సిద్ధులలో కపిలమునిని నేను. ఈ…

Continue Reading

Bhagavad Gita Telugu మహర్షీణాం భృగురహంగిరామస్మ్యేకమక్షరమ్ |యజ్ఞానాం జపయజ్ఞో௨స్మిస్థావరాణాం హిమాలయః || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: మహర్షులలో భృగు మహర్షిని నేను. శబ్దములలో ఏకాక్షరమైన “ఓం” కారమును నేను. యజ్ఞములలో జపయజ్ఞమును నేను. స్థావరములలో హిమాలయ పర్వతంను నేను. ఈ…

Continue Reading

Bhagavad Gita Telugu పురోధసాం చ ముఖ్యం మాంవిద్ధి పార్థ బృహస్పతిమ్ |సేనానీనామహం స్కందఃసరసామస్మి సాగరః || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ పార్థా, పురోహితులలో ముఖ్యుడైన బృహస్పతిని నేను. సేనాధిపతులలో కుమారస్వామిని నేను. జలాశయాల్లో సముద్రుడిని నేను. ఈ…

Continue Reading

Bhagavad Gita Telugu రుద్రాణాం శంకరశ్చాస్మివిత్తేశో యక్షరక్షసామ్ |వసూనాం పావకశ్చాస్మిమేరుః శిఖరిణామహమ్ || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: శివుని పదకొండు స్వరూపములైన రుద్రులలో శంకరుడు నేను. యక్షలు మరియు రాక్షసులలో ధనాధిపతియైన కుబేరుడను నేను. ఈ జగత్తు సృష్టిలో మూలమైన…

Continue Reading

Bhagavad Gita Telugu వేదానాం సామవేదో௨స్మిదేవానామస్మి వాసవః |ఇంద్రియాణాం మనశ్చాస్మిభూతానామస్మి చేతనా || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: వేదములలో సామ వేదమును నేను. దేవతలలో ఇంద్రుడను నేను. ఇంద్రియములలో మనస్సును నేను. ప్రాణులలో చైతన్యమును నేను. ఈ రోజు రాశి…

Continue Reading

Bhagavad Gita Telugu ఆదిత్యానామహం విష్ణుఃజ్యోతిషాం రవిరంశుమాన్ |మరీచిర్మరుతామస్మినక్షత్రాణామహం శశీ || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: అదితి యొక్క 12 మంది పుత్రులలో విష్ణువును నేను. జ్యోతులలో కిరణాలు ప్రసరించే సూర్యుడిని నేను. 49 మంది మరత్తులలో తేజస్సు కలిగిన…

Continue Reading

Bhagavad Gita Telugu అహమాత్మా గుడాకేశసర్వభూతాశయస్థితః |అహమాదిశ్చ మధ్యం చభూతానామంత ఏవ చ || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ అర్జునా, నేను ప్రతి ప్రాణి హృదయాలలో ఉండే ఆత్మను నేనే. సమస్త జీవులకు ఆది, మధ్యము మరియు అంతమూ…

Continue Reading

శ్రీ భగవానువాచ: హంత తే కథయిష్యామిదివ్యా హ్యాత్మవిభూతయః |ప్రాధాన్యతః కురుశ్రేష్ఠనాస్త్యంతో విస్తరస్య మే || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: అర్జునా, నా దివ్య గుణాల సారాంశాన్ని నీతో పంచుకుంటాను. అపరిమితంగా ఉన్న నా దివ్య విభూతుల నుండి కీలకమైన కొన్నింటిని…

Continue Reading