Bhagavad Gita Telugu మహర్షయ సప్త పూర్వేచత్వారో మనవస్తథా |మద్భావా మానసా జాతాఃయేషాం లోక ఇమాః ప్రజాః || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: సప్తమహర్షులు, అంతకు పూర్వము సనకసనందనాది నలుగురు మహామునులు మొదలగు వారందరూ నా మనస్సు నుండే పుట్టారు….
Bhagavad Gita Telugu అహింసా సమతా తుష్టిఃతపో దానం యశో௨యశః |భవంతి భావా భూతానాంమత్త ఏవ పృథగ్విధాః || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: అహింస, సమత్వము, సంతోషం, తపస్సు, దానము, కీర్తి, అపకీర్తి వంటి వివిధ భావాలు సమస్త జీవులకు…
Bhagavad Gita Telugu బుద్ధిర్‌జ్ఞాన మసమ్మోహఃక్షమా సత్యం దమ శమః |సుఖం దుఃఖం భవో௨భావఃభయం చాభయమేవ చ || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: విశ్వాసం, నిజమైన అవగాహన, ఆలోచనలో స్పష్టత, కరుణ, నిజాయితీ, స్వీయ నియంత్రణ, సుఖం, దుఃఖం, జననం,…
Bhagavad Gita Telugu యో మామజమనాదిం చవేత్తి లోకమహేశ్వరమ్ |అసమ్మూఢః స మర్త్యేషుసర్వపాపైః ప్రముచ్యతే || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: నన్ను కాలాతీతుడు, జన్మరహితుడు అయిన మహేశ్వరునిగా గుర్తించినవాడు నిజమైన జ్ఞానాన్ని కలిగి ఉంటాడు. అట్టి జ్ణాని అన్ని పాపాల…
Bhagavad Gita Telugu న మే విదుః సురగణాఃప్రభవం న మహర్షయః |అహమాదిర్హి దేవానాంమహర్షీణాం చ సర్వశః || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: దేవతలకు గానీ, మహర్షులకు గానీ నా జన్మ మూలాల గురించి తెలియవు. దేవతలకు మరియు మహర్షులకు…
శ్రీ భగవానువాచ: భూయ ఏవ మహాబాహోశృణు మే పరమం వచః |యత్తే௨హం ప్రీయమాణాయవక్ష్యామి హితకామ్యయా || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ గొప్ప బాహువులు గల పరాక్రమవంతుడా, నా హృదయంలో నీకు ప్రత్యేక స్థానం ఉంది. కాబట్టి, నీ ప్రయోజనం…
Bhagavad Gita Telugu మన్మనా భవ మద్భక్తఃమద్యాజీ మాం నమస్కురు |మామేవైష్యసి యుక్త్వైవంఆత్మానం మత్పరాయణః || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: నా యందే నీ మనస్సును ఉంచి, నా భక్తుడవై నన్నే పూజించుము. ఈ విధంగా నీ మనస్సు మరియు…
Bhagavad Gita Telugu కిం పునర్బ్రాహ్మణాః పుణ్యాఃభక్తా రాజర్షయస్తథా |అనిత్యమసుఖం లోకంఇమం ప్రాప్య భజస్వ మామ్ || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఇక పుణ్యాత్ములైన బ్రాహ్మణులు, మునులు మరియు భక్తులైన రాజర్షులు నన్ను ఆశ్రయించినచో వారు పరమపదమును చేరుదురని చెప్పవలసిన…
Bhagavad Gita Telugu మాం హి పార్థ వ్యపాశ్రిత్యయే௨పి స్యుః పాపయోనయః |స్త్రియో వైశ్యాస్తథా శూద్రాఃతే௨పి యాంతి పరాం గతిమ్ || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ అర్జునా, జన్మ, లింగ, కుల, లేదా జాతి భేదము లేకుండా ఎవరైనా…
Bhagavad Gita Telugu క్షిప్రం భవతి ధర్మాత్మాశశ్వచ్ఛాంతిం నిగచ్ఛతి |కౌంతేయ ప్రతి జానీహిన మే భక్తః ప్రణశ్యతి || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: అట్టి వారు కొంత కాలంలోనే ధర్మాత్ములై, శాశ్వతమైన శాంతిని పొందుతారు. ఓ అర్జునా, నా భక్తులెప్పుడూ…