Bhagavad Gita Telugu త్రైవిద్యా మాం సోమపాః పూత పాపాఃయజ్ఞైరిష్ట్వా స్వర్గతిం ప్రార్థయంతే |తే పుణ్యమాసాద్యసురేంద్రలోకంఅశ్నంతి దివ్యాన్ దివి దేవభోగాన్ || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: మూడు వేదాలు అధ్యయనము చేసిన వారు యజ్ఞాలతో నన్ను పూజించి, సోమపానంచేసి పవిత్రులై,…
Bhagavad Gita Telugu తపామ్యహమహం వర్షంనిగృహ్ణామ్యుత్సృజామి చ |అమృతం చైవ మృత్యుశ్చసదసచ్చాహమర్జున || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ అర్జునా, నేనే సూర్యుని రూపంలో వేడిని కలుగజేస్తున్నాను. నేనే వర్షమును నిలువరిస్తాను, నేనే వర్షమును కురిపిస్తాను. అమరత్వం మరియు మృత్యువును…
Bhagavad Gita Telugu గతిర్భర్తా ప్రభుః సాక్షీనివాసః శరణం సుహృత్ |ప్రభవః ప్రలయః స్థానంనిధానం బీజమవ్యయమ్ || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఈ జగత్తుకు పరమగతియైన పరమధామమును, భరించు వాడను, పోషించు వాడను, స్వామిని, సాక్షిని, నివాసమును, ఆశ్రయమును మరియు…
Bhagavad Gita Telugu పితా௨హమస్య జగతఃమాతా ధాతా పితామహః |వేద్యం పవిత్రమోంకారఃఋక్సామ యజురేవ చ || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఈ విశ్వం నందుగల సర్వ ప్రాణులకు తల్లిని, తండ్రిని మరియు తాతను నేనే. వేదముల నుండి తెలుసుకొనదగిన పవిత్ర…
Bhagavad Gita Telugu అహం క్రతురహం యజ్ఞఃస్వధా௨హమహమౌషధమ్ |మంత్రో௨హమహమేవా௨జ్యంఅహమగ్నిరహం హుతమ్ || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: నేనే క్రతువును. నేనే యజ్ఞమును మరియు పూర్వీకులకు అర్పించే పిండమును నేనే. నేనే ఔషధము, నేనే వేద మంత్రము, నేనే ఆజ్యము( నెయ్యి),…
Bhagavad Gita Telugu జ్ఞానయజ్ఞేన చాప్యన్యేయజంతో మాముపాసతే |ఏకత్వేన పృథక్త్వేనబహుధా విశ్వతోముఖమ్ || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: కొందరు జ్ఞానులు విశ్వరూపుడినైనా నన్ను జ్ఞాన సముపార్జనా యజ్ఞము ద్వారా అభేద భావముతో ఉపాసించుచుందురు. మరికొందరు అనంత రూపుడనైన నన్ను ద్వైత…
Bhagavad Gita Telugu సతతం కీర్తయంతో మాంయతంతశ్చ దృఢవ్రతాః |నమస్యంతశ్చ మాం భక్త్యానిత్యయుక్తా ఉపాసతే || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: కొంతమంది భక్తులు దృఢసంకల్పముతో నిరంతరం నన్ను కీర్తిస్తూ, నన్ను చేరుటకు ప్రయత్నిస్తూ, అనన్య భక్తితో నాకు నమస్కరిస్తూ, నా…
Bhagavad Gita Telugu మహాత్మానస్తు మాం పార్థదైవీం ప్రకృతిమాశ్రితాః |భజంత్యనన్యమనసఃజ్ఞాత్వా భూతాదిమవ్యయమ్ || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: కానీ ఓ అర్జునా, నా యొక్క భౌతిక శక్తిని ఆశ్రయించిన జ్ఞానోదయమైన మహాత్ములు, నేనే సర్వ ప్రాణులకు మూలమని తెలుసుకొని నిరంతరం…
Bhagavad Gita Telugu మోఘాశా మోఘకర్మాణఃమోఘజ్ఞానా విచేతసః |రాక్షసీమాసురీం చైవప్రకృతిం మోహినీం శ్రితాః || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: అట్టి మూఢులు రాక్షస, అసుర భావాలను ఆశ్రయిస్తున్నారు. ఫలాసక్తితో చేసే కర్మలు ఫలించక, ఆశలు వ్యర్థములై అజ్ఞానులు అవుచున్నారు. ఈ…
Bhagavad Gita Telugu అవజానంతి మాం మూఢామానుషీం తనుమాశ్రితమ్ |పరం భావమజానంతఃమమ భూతమహేశ్వరమ్ || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: సర్వ ప్రాణులను శాసించే మహేశ్వరుడినైన నన్ను గుర్తించలేని మూఢులు, మానవరూపంలో ఉన్న నన్ను సాధారణ వ్యక్తిగా భావించి అవమానించుచున్నారు. ఈ…