Bhagavad Gita Telugu బంధురాత్మాత్మనస్తస్యయేనాత్మైవాత్మనా జితః |అనాత్మనస్తు శత్రుత్వేవర్తేతాత్మైవ శత్రువత్ || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: మనస్సును జయించిన వారికి తమ మనస్సే మిత్రువు. మనస్సును నిగ్రహించలేని వారికి తమ మనస్సే శత్రువుగా మారుతుంది. ఈ రోజు రాశి ఫలాలు…
Bhagavad Gita Telugu ఉద్ధరేదాత్మనాత్మానంనాత్మానమవసాదయేత్ |ఆత్మైవ హ్యాత్మనో బంధుఃఆత్మైవ రిపురాత్మనః || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: మనస్సే మనకు మిత్రువు అలాగే మనస్సే మనకు శత్రువు కూడా. కాబట్టి, మన మనస్సును ఉపయోగించుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలి, కానీ పతనమైపోవద్దు….
Bhagavad Gita Telugu యదా హి నేంద్రియార్థేషున కర్మస్వనుషజ్జతే |సర్వసంకల్పసన్న్యాసీయోగారూఢస్తదోచ్యతే || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఇంద్రియ సుఖములు మరియు కర్మల పట్ల ఆసక్తి లేనివాడై, సమస్త సంకల్పములను(కర్మ ఫలముల సమస్త కోరికలు) విడిచిపెట్టినవాడిని యోగారూఢుడనబడును(యోగ శాస్త్రములో ఉన్నతమైన వాడు)….
Bhagavad Gita Telugu ఆరురుక్షోర్మునేర్యోగంకర్మ కారణముచ్యతే |యోగారూఢస్య తస్యైవశమః కారణముచ్యతే || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: యోగమును సాధించదలచిన మునికి కర్మ యోగం సాధనమని చెప్పబడుచున్నది. యోగసిద్ధి పొందిన వ్యక్తికి ధ్యానము సాధనమని చెప్పబడుచున్నది. ఈ రోజు రాశి ఫలాలు…
Bhagavad Gita Telugu యం సన్న్యాసమితి ప్రాహుఃయోగం తం విద్ధి పాండవ |న హ్యసన్న్యస్తసంకల్పఃయోగీ భవతి కశ్చన || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ అర్జునా, సన్యాసము మరియు కర్మయోగము ఒకటేనని తెలుసుకొనుము. ఎందుకంటే భౌతిక కోరికలను విడిచిపెట్టకుండా యోగి…
Bhagavad Gita Telugu శ్రీ భగవానువాచ: అనాశ్రితః కర్మఫలంకార్యం కర్మ కరోతి యః |స సన్న్యాసీ చ యోగీ చన నిరగ్నిర్నచాక్రియః || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: నిజమైన సన్యాసులు మరియు యోగులు ఎవరంటే ఫలాసక్తి లేకుండా తమ కర్తవ్య…
Bhagavad Gita Telugu భోక్తారం యజ్ఞ తపసాంసర్వలోక మహేశ్వరమ్ |సుహృదం సర్వభూతానంజ్ఞాత్వా మాం శాంతి మృచ్ఛతి || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: సమస్త యజ్ఞములకు, తపస్సులకు భోక్తను, సర్వ లోకములకు ప్రభువును మరియు అన్ని ప్రాణులకు నిస్వార్థ మిత్రుడను నేనే…
Bhagavad Gita Telugu యతేంద్రియమనోబుద్ధిఃమునిర్మోక్షపరాయణః |విగతేచ్ఛా భయక్రోధఃయ సదా ముక్త ఏవ సః || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఈ అభ్యాసాలను అనుసరించడం ద్వారా ఇంద్రియములను, మనస్సును, బుద్ధిని నియంత్రించుకొని మోక్షమే పరమలక్ష్యంగా కామ, క్రోధ, భయంను విడిచిపెట్టిన ముని…
Bhagavad Gita Telugu స్పర్శాన్‌కృత్వా బహిర్బాహ్యాన్చక్షుశ్చైవాంతరే భ్రువోః |ప్రాణాపానౌ సమౌ కృత్వానాసాభ్యంతరచారిణౌ || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: బాహ్య ఆనందాలను విడిచి, దృష్టిని కనుబొమల మధ్య కేంద్రీకరించి, నాసికా రంధ్రాల ద్వారా ప్రాణ వాయువు(బయటకు వెళ్లే శ్వాస) మరియు అపాన…
Bhagavad Gita Telugu కామక్రోధ వియుక్తానాంయతీనాం యతచేతసామ్ |అభితో బ్రహ్మనిర్వాణంవర్తతే విదితాత్మనామ్ || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: కామక్రోధముల నుండి వచ్చే ఉద్వేగాలను జయించి, మనస్సుని క్రమశిక్షణతో వశపరుచుకున్నటువంటి సన్యాసులు అంతటా సంపూర్ణ ముక్తిని పొందుతారు. ఈ రోజు రాశి…