Bhagavad Gita Telugu యస్య సర్వే సమారంభాఃకామసంకల్ప వర్జితాః |జ్ఞానాగ్నిదగ్ధకర్మాణంతమాహుః పండితం బుధాః || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఎవరైతే తమ కర్మల ద్వారా భౌతిక సుఖములను త్యజించి, జ్ఞానాగ్నితో కర్మ సవాళ్లన్నింటినీ అధిగమిస్తారో అట్టి వారు పండితులుగా పిలువబడతారు….
Bhagavad Gita Telugu కర్మణ్యకర్మ యః పశ్యేత్అకర్మణి చ కర్మ యః |స బుద్ధిమాన్ మనుష్యేషుస యుక్తః కృత్స్నకర్మకృత్ || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఎవరైతే కర్మలో అకర్మను మరియు అకర్మలో కర్మను దర్శించెదరో వారు మానవులలో బుద్దిమంతులు. వారు…
Bhagavad Gita Telugu కర్మణో హ్యపి బోద్ధవ్యంబోద్ధవ్యం చ వికర్మణః |అకర్మణశ్చ బోద్ధవ్యంగహనా కర్మణో గతిః || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: కర్మ, వికర్మ మరియు అకర్మ యొక్క స్వభావాన్ని అర్థం చేసుకోవడం చాలా అవసరం. కర్మ అనగా “ఇంద్రియ…
Bhagavad Gita Telugu కిం కర్మ కిమకర్మేతికవయో௨ప్యత్ర మోహితాః |తత్తే కర్మ ప్రవక్ష్యామియద్‌జ్ఞాత్వా మోక్ష్యసే௨శుభాత్ || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: వివేకవంతులు కూడా కర్మ మరియు కర్మేతర అంశాలు ఏవో తెలియక తికమక పడుతుంటారు. నేను నీకు కర్మ యోగం…
Bhagavad Gita Telugu ఏవం జ్ఞాత్వా కృతం కర్మపూర్వైరపి ముముక్షుభిః |కురు కర్మైవ తస్మాత్త్వంపూర్వైః పూర్వతరం కృతమ్ || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఈ వాస్తవికతను గుర్తించి, పురాతన కాలంలో మోక్షం పొందాలని ఆశించేవారు కూడా తమ కర్మలను ఆచరించారు….
Bhagavad Gita Telugu న మాం కర్మాణి లింపంతిన మే కర్మఫలే స్పృహా |ఇతి మాం యో௨భిజానాతికర్మభిర్న స బధ్యతే || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: నాకు కర్మలు అంటవనీ మరియు కర్మఫలముల యందు ఆసక్తి లేదని అర్థం చేసుకున్నవారు…
Bhagavad Gita Telugu చాతుర్వర్ణ్యం మయా సృష్టంగుణకర్మవిభాగశః |తస్య కర్తారమపి మాంవిద్ధ్యకర్తారమవ్యయమ్ || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: జనుల గుణములు, స్వభావం అనుగుణంగా నేను నాలుగు రకాల వృత్తి ధర్మాలను సృష్టించాను. వీటికి నేనే కర్తను కానీ జనులు చేసే…
Bhagavad Gita Telugu కాంక్షంతః కర్మణాం సిద్ధింయజంత ఇహ దేవతాః |క్షిప్రం హి మానుషేలోకే సిద్ధిర్భవతి కర్మజా || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఈ లోకమున కర్మలకు ఫలములు త్వరగా సిద్ధిస్తాయి. కాబట్టి మానవులు తమ కోరికలు త్వరగా తీరాలని…
Bhagavad Gita Telugu యే యథా మాం ప్రపద్యంతేతాం స్తథైవ భజామ్యహమ్ |మమ వర్త్మానువర్తంతేమనుష్యాః పార్థ సర్వశః || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ అర్జునా, నా భక్తులు ఎలాగైతే నన్ను ఆరాధిస్తారో వారిని నేను అలాగే అనుగ్రహిస్తాను. మనుష్యులందరూ…
Bhagavad Gita Telugu వీతరాగభయక్రోధాఃమన్మయా మాముపాశ్రితాః |బహవో జ్ఞానతపసాపూతా మద్భావమాగతాః || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: అనురాగం, భయం మరియు క్రోధం వంటి భావోద్వేగాలను విడిచిపెట్టి, నాయందే అంకితభావంతో స్థితులై ఉండి నన్నే ఆశ్రయించిన నా భక్తులు ఎంతో మంది…
