అర్జున ఉవాచ: కైర్లింగైః త్రీన్ గుణానేతాన్అతీతో భవతి ప్రభో |కిమాచారః కథం చైతాన్త్రీన్ గుణానతివర్తతే || తాత్పర్యం అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను: ఓ ప్రభు, ఈ మూడు గుణములను అధిగమించినవాడు ఏ లక్షణాలను కలిగి ఉంటాడు? అతడి ప్రవర్తన ఎలా ఉంటుంది?…

Continue Reading

శ్రీ భగవానువాచ: ప్రకాశం చ ప్రవృత్తిం చమోహమేవ చ పాండవ |న ద్వేష్టి సంప్రవృత్తానిన నివృత్తాని కాంక్షతి || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ పాండవా(అర్జునా), త్రిగుణములను అతిక్రమించినవాడు సత్వ గుణ లక్షణమైన ప్రకాశము వలన, రజో గుణ లక్షణమైన…

Continue Reading

Bhagavad Gita Telugu ఉదాసీనవదాసీనఃగుణైర్యో న విచాల్యతే |గుణా వర్తంత ఇత్యేవయో௨వతిష్ఠతి నేఙ్గతే || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఏమీ సంబంధం లేని వాడిలాగా ఉండి గుణముల వలన చలించకుండా, సర్వ కార్యాలలోనూ ప్రకృతి గుణములే ప్రవర్తిస్తున్నాయని తెలుసుకుని, ఎలాంటి…

Continue Reading

Bhagavad Gita Telugu గుణానేతానతీత్య త్రీన్దేహీ దేహసముద్భవాన్ |జన్మమృత్యుజరాదుఃఖైఃవిముక్తో௨మృతమశ్నుతే || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: శరీరం కారణంగా కలిగిన ఈ మూడు గుణాలను అధిగమించినవాడు జననము, మరణము, ముసలితనము, దుఃఖముల నుండి విముక్తుడై అమరత్వమును పొందుచున్నాడు. ఈ రోజు రాశి…

Continue Reading

Bhagavad Gita Telugu నాన్యం గుణేభ్యః కర్తారంయదా ద్రష్టానుపశ్యతి |గుణేభ్యశ్చ పరం వేత్తిమద్భావం సో௨ధిగచ్ఛతి || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: జగత్తులోని సమస్త మానవులు ఈ మూడు గుణముల బంధనములో ఉంటారు. కాబట్టి ఈ గుణములే జగత్తులో జరిగే కార్యములన్నింటిలో…

Continue Reading

Bhagavad Gita Telugu ఊర్ధ్వం గచ్ఛంతి సత్త్వస్థాఃమధ్యే తిష్ఠంతి రాజసాః |జఘన్యగుణవృత్తిస్థాఃఅధో గచ్ఛంతి తామసాః || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: సత్వ గుణములో ప్రధానంగా ఉండేవారు స్వర్గాది ఉత్తమ లోకములకు పోవుచున్నారు. రజో గుణములో ప్రధానంగా ఉండేవారు మరల మానవ…

Continue Reading

Bhagavad Gita Telugu సత్త్వాత్ సంజాయతే జ్ఞానంరజసో లోభ ఏవ చ |ప్రమాదమోహౌ తమసఃభవతో௨జ్ఞానమేవ చ || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: సత్త్వ గుణము వలన జ్ఞానము, రజో గుణము వలన లోభము(దురాశ) మరియు తమో గుణము వలన నిర్లక్ష్యము,…

Continue Reading

Bhagavad Gita Telugu కర్మణః సుకృతస్యాహుఃసాత్త్వికం నిర్మలం ఫలమ్ |రజసస్తు ఫలం దుఃఖమ్అజ్ఞానం తమసః ఫలమ్ || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: సత్వ గుణ కర్మలకు సుఖము, జ్ఞానము, వైరాగ్యము మొదలగు నిర్మల ఫలములు కలుగును. రజో గుణ కర్మలకు…

Continue Reading

Bhagavad Gita Telugu రజసి ప్రలయం గత్వాకర్మసంగిషు జాయతే |తథా ప్రలీనస్తమసిమూఢయోనిషు జాయతే || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: రజో గుణము వృద్ధి చెందిన సమయంలో మరణించిన వారు కర్మల మీద ఆసక్తి ఉన్న మానవులకు జన్మించుచున్నారు. అదే విధముగా…

Continue Reading

Bhagavad Gita Telugu యదా సత్త్వే ప్రవృద్ధే తుప్రలయం యాతి దేహభృత్ |తదోత్తమవిదాం లోకాన్అమలాన్ ప్రతిపద్యతే || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: సత్వ గుణము వృద్ధి చెందిన సమయంలో మరణించిన వారు జ్ఞానులు ఉండే పవిత్ర లోకాలను (రజస్సు, తమస్సు…

Continue Reading