Bhagavad Gita Telugu శ్లోకం – 65 ప్రసాదే సర్వదుఃఖానాంహానిరస్యోపజాయతే |ప్రసన్నచేతసో హ్యాశుబుద్ధిః పర్యవతిష్ఠతే || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: నిర్మలమైన మనస్సు కలిగిన వారికి అన్ని దుఃఖాలు నశిస్తాయి. స్వచ్ఛమైన మనస్సు ఉన్నవారి బుద్ధి స్థిరంగా ఉంటుంది. ఈ…
Bhagavad Gita Telugu శ్లోకం – 64 రాగద్వేష వియుక్తైస్తువిషయానింద్రియైశ్చరన్ |ఆత్మవశ్యైర్విధేయాత్మాప్రసాద మధిగచ్ఛతి || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఇంద్రియ సుఖాలు అనుభవిస్తూ కూడా మనస్సుని నిగ్రహించిన వాడు మరియు రాగద్వేషమును జయించినవాడు భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందగలడు. ఈ…
Bhagavad Gita Telugu శ్లోకం – 63 క్రోధాద్భవతి సమ్మోహఃసమ్మోహాత్ స్మృతివిభ్రమః |స్మృతిభ్రంశాద్బుద్ధినాశోబుద్ధినాశాత్ ప్రణశ్యతి || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: క్రోధం వలన వ్యామోహము కలుగును. దాని వలన స్మృతి(జ్ఞాపకశక్తి) నశిస్తుంది. స్మృతి నశించడం వలన బుద్ధి(తెలివి) నశిస్తుంది. బుద్ధి…
Bhagavad Gita Telugu శ్లోకం – 62 ధ్యాయతో విషయాన్ పుంసఃసంగస్తేషూపజాయతే |సంగాత్ సంజాయతే కామఃకామాత్ క్రోధో௨భిజాయతే || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: భౌతిక వాంఛల గురించి ఆలోచించినప్పుడు మానవునికి వాటి పట్ల ఆసక్తి కలుగుతుంది. అటువంటి ఆసక్తి నుండి…
Bhagavad Gita Telugu శ్లోకం – 61 తాని సర్వాణి సంయమ్యయుక్త ఆసీత మత్పరః |వశే హి యస్యేంద్రియాణితస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఎవరైతే తమ ఇంద్రియాలపై పట్టును కలిగి ఉంటారో మరియు మనస్సును నా…
Bhagavad Gita Telugu శ్లోకం – 60 యతతో హ్యపి కౌంతేయపురుషస్య విపశ్చితః |ఇంద్రియాణి ప్రమాథీనిహరంతి ప్రసభం మనః || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ కుంతీ పుత్రుడా, ఇంద్రియములు ఎంతో శక్తిగలవి. ఆత్మ జ్ఞానం కలిగి విషయ సుఖములపైన…
Bhagavad Gita Telugu శ్లోకం – 59 విషయా వినివర్తంతేనిరాహారస్య దేహినః |రసవర్జం రసో௨ప్యస్యపరం దృష్ట్వా నివర్తతే || తాత్పర్యం అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను: జీవులు తమ ఇంద్రియములకు తృప్తి కలిగించు భోగముల నుండి దూరం అవుతున్నారేగాని, ఇంద్రియ విషయముల మీద…
Bhagavad Gita Telugu శ్లోకం – 58 యదా సంహరతే చాయంకూర్మోఽఙ్గానీవ సర్వశః |ఇంద్రియాణీంద్రియార్థేభ్యఃతస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: తాబేలు తన అవయవాలను లోనికి ముడుచుకున్నట్లే, ఇంద్రియాలను ప్రాపంచిక సుఖాల నుండి మరలించువాడు అంతర్గత స్థిరత్వాన్ని…
Bhagavad Gita Telugu శ్లోకం – 57 యః సర్వత్రానభిస్నేహఃతత్తత్ ప్రాప్య శుభాశుభమ్ |నాభినందతి న ద్వేష్టితస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఎవరైతే దేనియందునూ మమకారం పొందడో, వాటివల్ల కలిగే శుభానికి ఆనందించాడో, అశుభానికి నిరుత్సాహపడడో…
Bhagavad Gita Telugu శ్లోకం – 56 దుఃఖేష్వనుద్విగ్నమనాఃసుఖేషు విగతస్పృహః |వీతరాగభయక్రోధఃస్థితధీర్మునిరుచ్యతే || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: దుఃఖముల యందు క్రుంగనివాడు, సుఖముల యందు కోరికలేనివాడు, మమకారం, భయం మరియు కోపాన్ని వదిలి స్థిరమైన మనసు కలిగిన వ్యక్తిని స్థితప్రజ్ఞుడని…
