Bhagavad Gita Telugu శ్లోకం – 55 శ్రీ భగవానువాచ: ప్రజహాతి యదా కామాన్సర్వాన్ పార్థ మనోగతాన్ |ఆత్మన్యేవాత్మనా తుష్టఃస్థితప్రజ్ఞస్తదోచ్యతే || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ పార్థా(అర్జునా), ఇంద్రియములను తృప్తి కలిగించు సర్వ కోరికలను మరియు స్వార్థ ప్రయోజనాలను…
Bhagavad Gita Telugu శ్లోకం – 54 అర్జున ఉవాచ: స్థితప్రజ్ఞస్య కా భాషాసమాధిస్థస్య కేశవ |స్థితధీః కిం ప్రభాషేతకిమాసీత వ్రజేత కిమ్? || తాత్పర్యం అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను: ఓ కేశవా(కృష్ణా), సమత్వ బుద్ధి కలిగిన స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణాలేమిటి?…
Bhagavad Gita Telugu శ్లోకం – 53 శ్రుతివిప్రతిపన్నా తేయదా స్థాస్యతి నిశ్చలా |సమాధావచలా బుద్ధిఃస్తదా యోగమవాప్స్యసి || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: వేదముల యందు చెప్పబడిన కామ్యకర్మలచే ప్రభావితము కాకుండా నీ యొక్క బుద్ధి భగవంతుని యందు స్థిరంగా…
Bhagavad Gita Telugu శ్లోకం – 52 యదా తే మోహకలిలంబుద్ధిర్వ్యతితరిష్యతి |తదా గంతాసి నిర్వేదంశ్రోతవ్యస్య శ్రుతస్య చ || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: నీ బుద్ధి మోహమనే ఊబి నుండి బయటపడినప్పుడు నీవు విన్న, వినవలసిన ఇహపర లోక…
Bhagavad Gita Telugu శ్లోకం – 51 కర్మజం బుద్ధియుక్తా హిఫలం త్యక్త్వా మనీషిణః |జన్మబంధవినిర్ముక్తాఃపదం గచ్ఛంత్యనామయమ్ || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: సమత్వ బుద్ధి కలిగిన జ్ఞానులు జన్మబంధాలైన జనన మరణ చక్రంలోని కర్మ ఫలములను విడిచిపెట్టి దుఃఖము…
Bhagavad Gita Telugu శ్లోకం – 50 బుద్ధియుక్తో జహాతీహఉభే సుకృత దుష్కృతే |తస్మాద్యోగాయ యుజ్యస్వయోగః కర్మసు కౌశలమ్ || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: సమత్వబుద్ధితో కర్మలు ఆచరించినవారు ఈ లోకము నందే అనగా ఈ జన్మలోనే పుణ్య పాపములను…
Bhagavad Gita Telugu శ్లోకం – 49 దూరేణ హ్యవరం కర్మబుద్ధియోగాద్ధనంజయ |బుద్ధౌ శరణమన్విచ్ఛకృపణాః ఫలహేతవః || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ ధనంజయా, సమత్వ బుద్ధితో చేసే నిష్కామకర్మల కన్నా ప్రతిఫలాన్ని ఆశించి చేసే కర్మలు ఎంతో హీనమైనవి….
Bhagavad Gita Telugu శ్లోకం – 48 యోగస్థః కురు కర్మాణిసంగం త్యక్త్వా ధనంజయ |సిద్ధ్యసిద్ధ్యోః సమో భూత్వాసమత్వం యోగ ఉచ్యతే || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ ధనంజయా(అర్జునా), జయాపజయములందు ఆసక్తి వీడి నీవు సమ భావంతో కర్తవ్యాన్ని…
Bhagavad Gita Telugu శ్లోకం – 47 కర్మణ్యేవాధికారస్తేమా ఫలేషు కదాచన |మా కర్మఫలహేతుర్భూఃమా తే సంగో௨స్త్వకర్మణి || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: కర్మలు చేయుటకే నీకు అధికారము కలదు, కానీ వాటి ఫలముల యందు నీకు అధికారము లేదు….
Bhagavad Gita Telugu శ్లోకం – 46 యావానర్థ ఉదపానేసర్వతః సంప్లుతోదకే |తావాన్ సర్వేషు వేదేషుబ్రాహ్మణస్య విజానతః || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: నది నుండి నీటిని తెచ్చుకునేవారు బావికి ఎలా ప్రాముఖ్యత ఇవ్వరో అదే విధంగా బ్రహ్మజ్ఞానులు ప్రతిఫలం…
