Bhagavad Gita Telugu శ్లోకం – 35 భయాద్రణాదుపరతంమంస్యన్తే త్వాం మహారథాః |యేషాం చ త్వం బహుమతోభూత్వా యాస్యసి లాఘవమ్ || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: మహారథులందరూ నీవు భయం చేతనే యుద్ధ రంగం నుండి పారిపోయావనుకుంటారు. ఇంతకుముందు వరకు…
Bhagavad Gita Telugu శ్లోకం – 34 అకీర్తిం చాపి భూతానికథయిష్యంతి తే௨వ్యయామ్ |సంభావితస్య చాకీర్తిఃమరణాదతిరిచ్యతే || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ప్రజలు నీ అపకీర్తి గురించి చిరకాలం చెప్పుకుంటారు. గౌరవం ఉన్న వ్యక్తికి అపకీర్తి అనేది మరణం కంటె…
Bhagavad Gita Telugu శ్లోకం – 33 అథ చేత్త్వమిమం ధర్మ్యంసంగ్రామం న కరిష్యసి |తతః స్వధర్మం కీర్తిం చహిత్వా పాప మవాప్స్యసి || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: అందుచేత, ఒకవేళ నీవు ఈ ధర్మ యుద్ధాన్ని చేయకపోతే అప్పుడు…
Bhagavad Gita Telugu శ్లోకం – 32 యదృచ్ఛయా చోపపన్నంస్వర్గద్వార మపావృతమ్ |సుఖినః క్షత్రియాః పార్థలభంతే యుద్ధమీదృశమ్ || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ పార్ధా, ఎంతో పుణ్యం చేసుకున్న క్షత్రియులకు మాత్రమే ఇలాంటి యుద్ధ అవకాశం కలుగును. అలాంటి…
Bhagavad Gita Telugu శ్లోకం – 31 స్వధర్మమపి చావేక్ష్యన వికమ్పితు మర్హసి |ధర్మ్యాద్ధి యుద్ధాచ్ఛ్రేయో௨న్యత్క్షత్రియస్య న విద్యతే || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: నీ స్వధర్మమును చూసిననూ నీవు దుఃఖించవలసిన అవసరం లేదు. ఎందుకంటే క్షత్రియుడికి ధర్మ యుద్ధానికి…
Bhagavad Gita Telugu శ్లోకం – 30 దేహీ నిత్యమవధ్యో௨యందేహే సర్వస్య భారత |తస్మాత్ సర్వాణి భూతానిన త్వం శోచితుమర్హసి || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ అర్జునా! ప్రతి ఒక్కరి శరీరం నందు ఉండే ఆత్మ శాశ్వతమైనది మరియు…
Bhagavad Gita Telugu శ్లోకం – 29 ఆశ్చర్యవత్పశ్యతి కశ్చిదేనంఆశ్చర్యవద్వదతి తథైవ చాన్యః |ఆశ్చర్య వచ్చైనమన్యః శృణోతిశ్రుత్వాప్యేనం వేద న చైవ కశ్చిత్ || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: కొందరు ఈ ఆత్మను ఆశ్చర్యంగా చూస్తారు. ఇంకొందరు ఆత్మ గురించి…
Bhagavad Gita Telugu శ్లోకం – 28 అవ్యక్తాదీని భూతానివ్యక్తమధ్యాని భారత |అవ్యక్తనిధనాన్యేవతత్ర కా పరిదేవనా || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ భరత వంశీయుడా, పుట్టుకకు ముందు కానీ లేదా మరణం తరువాత కానీ శరీరం యొక్క స్థితి…
Bhagavad Gita Telugu శ్లోకం – 27 జాతస్య హి ధ్రువో మృత్యుఃధ్రువం జన్మ మృతస్య చ |తస్మాదపరిహార్యే௨ర్థే నత్వం శోచితుమర్హసి || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: పుట్టిన వారందరికీ మరణం తప్పదు, మరణించిన వారందరికీ పునర్జన్మ తప్పదు. కనుక,…
Bhagavad Gita Telugu శ్లోకం – 26 అథ చైనం నిత్యజాతంనిత్యం వా మన్యసే మృతమ్ |తథాపి త్వం మహాబాహోనైవం శోచితు మర్హసి || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ అర్జునా, శరీరంతో పాటు ఆత్మకు కూడా చావు పుట్టుకలుంటాయని…
