Bhagavad Gita Telugu శ్లోకం – 41 అధర్మా௨భిభవాత్ కృష్ణప్రదుష్యన్తి కులస్త్రియః |స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయజాయతే వర్ణసంకరః || తాత్పర్యం అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను: ఓ కృష్ణా, అధర్మం పెరిగినచో కులస్త్రీలు నీతి తప్పగలరు మరియు అలా అనైతిక విలువల వలన…

Continue Reading

Bhagavad Gita Telugu శ్లోకం – 40 కులక్షయే ప్రణశ్యంతికులధర్మా స్సనాతనాః |ధర్మే నష్టే కులం కృత్స్నమ్అధర్మో௨భిభవత్యుత || తాత్పర్యం అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను: వంశనాశనంతో పూర్వీకుల ధర్మాచారములన్నీ అంతరించిపోవును మరియు మిగిలిన వంశమంతటా అధర్మం వ్యాపించును. ఈ రోజు రాశి…

Continue Reading

Bhagavad Gita Telugu శ్లోకం – 39 కథం న జ్ఞేయ మస్మాభిఃపాపాదస్మాన్నివర్తితుమ్ |కులక్షయకృతం దోషంప్రపశ్యద్భిర్జనార్దన || తాత్పర్యం అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను: ఓ జనార్దనా, మనవారిని చంపటం వలన కలిగే దోషాన్ని తెలిసి కూడా ఈ పాపపు పనిని మనం…

Continue Reading

Bhagavad Gita Telugu శ్లోకం – 38 యద్య ప్యేతే న పశ్యంతిలోభోపహత చేతసః |కులక్షయకృతం దోషంమిత్రద్రోహే చ పాతకమ్ || తాత్పర్యం అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను: రాజ్యంపై కోరికతో ఉన్న కౌరవులు వంశనాశనం వలన కలుగు దోషమును, మిత్రద్రోహం వలన…

Continue Reading

Bhagavad Gita Telugu శ్లోకం – 37 తస్మాన్నార్హా వయం హంతుంధార్తరాష్ట్రాన్ స్వబాంధవాన్ |స్వజనం హి కథం హత్వాసుఖిన స్స్యామ మాధవ || తాత్పర్యం అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను: కనుక ఓ మాధవా, బంధువులైన దుర్యోధనాదులను చంపటానికి మనం అర్హులం కాదు….

Continue Reading

Bhagavad Gita Telugu శ్లోకం – 36 నిహత్య ధార్తరాష్ట్రాన్నఃకా ప్రీతి స్స్యా జ్జనార్దన |పాపమేవాశ్రయేదస్మాన్హత్వైతా నాతతాయినః || తాత్పర్యం అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను: ఓ జనార్దనా! ధృతరాష్ట్ర కుమారులను చంపినచో మనకు ఎలా సంతోషము కలుగును? ఈ పాపాత్ములను చంపడం…

Continue Reading

Bhagavad Gita Telugu శ్లోకం – 35 ఏతాన్న హంతుమిచ్చామిఘ్నతో௨పి మధుసూదన |అపి త్రైలోక్యరాజ్యస్య హేతోఃకిం ను మహీకృతే || తాత్పర్యం అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను: ఓ మధుసూదనా! వారు నా మీద దాడి చేసినను నేను వారిని వధించలేను. ముల్లోకాలనూ…

Continue Reading

Bhagavad Gita Telugu శ్లోకం – 34 ఆచార్యాః పితరః పుత్రాఃతథైవ చ పితామహాః |మాతులాశ్శ్వశురాః పౌత్రాఃశ్యాలా స్సబంధినస్తథా || తాత్పర్యం అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను: గురువులు, తండ్రులు, తాతలు, కొడుకులు, మనుమళ్ళు, మేనమామలు, మామలు, బావమరిదులు మరియు ఇతర బంధువులు…

Continue Reading

Bhagavad Gita Telugu శ్లోకం – 33 యేషా మర్థే కాంక్షితం నఃరాజ్యం భోగా స్సుఖాని చ |త ఇమే௨వస్థితా యుద్ధేప్రాణాం స్త్యక్త్వా ధనాని చ || తాత్పర్యం అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను: మనం ఎవరి కోసమైతే ఈ రాజ్యాన్ని, భోగాలను,…

Continue Reading

Bhagavad Gita Telugu శ్లోకం – 32 న కాంక్షే విజయం కృష్ణన చ రాజ్యం సుఖాని చ |కిం నో రాజ్యేన గోవిందకిం భోగై ర్జీవితేన వా? || తాత్పర్యం అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను: ఓ కృష్ణా, నేను విజయం,…

Continue Reading