Bhagavad Gita Telugu ఇతి క్షేత్రం తథా జ్ఞానంజ్ఞేయం చోక్తం సమాసతః |మద్భక్త ఏతద్విజ్ఞాయమద్భావాయోపపద్యతే || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఈ విధముగా క్షేత్రము గురించి, జ్ఞానము గురించి, జ్ఞేయము(జ్ఞానము యొక్క లక్ష్యము) గురించి చెప్పడం జరిగినది. ఈ తత్వమును…
Bhagavad Gita Telugu జ్యోతిషామపి తజ్జ్యోతిఃతమసః పరముచ్యతే |జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యంహృది సర్వస్య విష్ఠితమ్ || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఆ పరమాత్మ అన్ని జ్యోతులలో కల్లా ప్రకాశవంతుడు మరియు అజ్ఞానపు చీకటికి పరమ అతీతుడు. అతడు జ్ఞాన స్వరూపుడు,…
Bhagavad Gita Telugu అవిభక్తం చ భూతేషువిభక్తమివ చ స్థితమ్ |భూతభర్తృ చ తజ్జ్ఞేయంగ్రసిష్ణు ప్రభవిష్ణు చ || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఆ పరమాత్మ విభజించుటకు వీలు లేకుండా సర్వ ప్రాణులలో వేర్వేరుగా కనిపిస్తూ ఉంటాడు మరియు సమస్త…
Bhagavad Gita Telugu బహిరంతశ్చ భూతానామ్అచరం చరమేవ చ |సూక్ష్మత్వాత్ తదవిజ్ఞేయందూరస్థం చాంతికే చ తత్ || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఆ పరబ్రహ్మ సర్వ భూతముల బయట మరియు లోపల కూడా స్థితమై ఉన్నాడు. అతడు అతిసూక్ష్మస్వరూపం కలిగి…
Bhagavad Gita Telugu సర్వేంద్రియగుణాభాసంసర్వేంద్రియవివర్జితమ్ |అసక్తం సర్వభృచ్చైవనిర్గుణం గుణభోక్తృ చ || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఆ పరబ్రహ్మ ఇంద్రియ గ్రాహ్య విషయములను అన్నింటినీ గ్రహించగలిగినా కూడా ఆయన ఇంద్రియ రహితుడు. దేనిమీద ఆసక్తి లేకుండా సమస్త జగత్తును భరించి…
Bhagavad Gita Telugu సర్వతః పాణిపాదం తత్సర్వతో௨క్షిశిరోముఖమ్ |సర్వతః శ్రుతిమల్లోకేసర్వమావృత్య తిష్ఠతి || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఆ పరబ్రహ్మ యొక్క చేతులు, కాళ్ళు, కన్నులు, తలలు, ముఖములు, చెవులు సమస్త జగత్తు అంతా వ్యాపించి ఉన్నాయి. ఈ రోజు…
Bhagavad Gita Telugu జ్ఞేయం యత్తత్ ప్రవక్ష్యామియద్ జ్ఞాత్వామృతమశ్నుతే |అనాదిమత్పరం బ్రహ్మన సత్తన్నాసదుచ్యతే || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: అనాదియైన పరబ్రహ్మయే తెలుసుకొనదగినవాడు. అతడిని తెలుసుకోవడం వలన మానవుడు మోక్షమును పొందుతాడు. అతడు సత్ అసత్తులకు అతీతుడు. ఆ పరబ్రహ్మాను…
Bhagavad Gita Telugu అధ్యాత్మజ్ఞాననిత్యత్వంతత్త్వజ్ఞానార్థదర్శనమ్ |ఏతద్‌జ్ఞానమితి ప్రోక్తమ్అజ్ఞానం యదతో௨న్యథా || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఆధ్యాత్మిక జ్ఞానము యందు స్థిరముగా ఉండుట, తత్త్వజ్ఞానం వలన కలిగే ప్రయోజనాన్ని గ్రహించుట – ఇప్పటి వరకు తెలిపినవన్నీ జ్ఞానప్రాప్తికి సాధనములుగా చెప్పబడినవి. వీటికి…
Bhagavad Gita Telugu మయి చానన్యయోగేనభక్తిరవ్యభిచారిణీ |వివిక్తదేశసేవిత్వమ్అరతిర్జనసంసది || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: పరమేశ్వరుడైన నా పట్ల నిశ్చలమైన మరియు అనన్య భక్తి కలిగి ఉండుట, ఏకాంత ప్రదేశముల యందు ఉండటానికి ఇష్టపడుట, ప్రాపంచిక విషయముల యందు ఆసక్తి గల…
Bhagavad Gita Telugu అసక్తిరనభిష్వంగఃపుత్రదారగృహాదిషు |నిత్యం చ సమచిత్తత్వమ్ఇష్టానిష్టోపపత్తిషు || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: భార్య, పిల్లలు, ఇల్లు మొదలగు వాటి యందు వ్యామోహం లేకుండా ఉండుట, అనుకూల మరియు ప్రతికూల పరిస్థితుల యందు సమ భావన కలిగి ఉండుట……