పరమశివుడు అనేక క్షేత్రాలలో ఆవిర్భవించి పూజాభిషేకాలు అందుకుంటున్నాడు. అలా ఆ స్వామి కొండ గుహలలో .. సొరంగ మార్గాలలో .. జలపాతాలలో .. సెలయేళ్లలో ఇలా స్వామి తనకి ఇష్టమైన ప్రదేశాలలో ఆవిర్భవించడం కనిపిస్తుంది. అలా స్వామివారు కొలువైన ప్రాచీన క్షేత్రంగా…
పుణ్యక్షేత్రాలు
Punyakshetralu – పుణ్యక్షేత్రాలు – Sthala Puranam – స్థల పురాణం
శ్రీమహా విష్ణువు ధరించిన దశావతారాలలో నరసింహస్వామి అవతారం ఒకటి. లోక కల్యాణం కోసం .. హిరణ్య కశిపుడిని సంహరించి తన భక్తుడైన ప్రహ్లాదుడిని రక్షించడం కోసం నరసింహస్వామి అవతరించాడు. హిరణ్యకశిపుడిని సంహరించిన అనంతరం కూడా ఆ స్వామి ఆగ్రహోజ్వాలలు చల్లారలేదు. అలా…
లక్ష్మి నరసింహస్వామి ఆవిర్భవించిన క్షేత్రాలు అత్యంత శక్తిమంతమైన క్షేత్రాలుగా చెప్పబడుతున్నాయి. లోక కల్యాణం కోసం సగభాగం నరుడిగాను .. సగభాగం సింహ రూపంలోను కలిసి అవతరించిన నరసింహుడు. తన అవతార కార్యానికి తగినట్టుగానే అడవులలో .. కొండలపై .. కొండ గుహలలో…
సీతారామలక్ష్మణుల ఆలయం లేని ఊరంటూ దాదాపుగా కనిపించదు. అలా స్వామివారు కొలువైన ప్రాచీన క్షేత్రాలలో “తమ్మర” సీతారామాలయం ఒకటి. సూర్యపేట జిల్లా కోదాడకి అత్యంత సమీపంలో ఈ క్షేత్రం విలసిల్లుతోంది. కోదాడ బస్టాండ్ నుంచి ఆటోల్లో ఈ ఆలయానికి చేరుకోవచ్చు. ఈ…
మహాదేవుడు కొలువైన ప్రాచీన క్షేత్రాలలో పంచారామ క్షేత్రాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ పంచారామాలలోని శివలింగాలన్నీ కూడా ఒకే ముహూర్తంలో ప్రతిష్ఠించబడినవిగా స్థలపురాణం చెబుతోంది. పంచారామాలుగా పిలవబడే క్షేత్రాల జాబితాలో అమారారామం .. కుమారారామం .. క్షీరారామం .. ద్రాక్షారామం …..
పరమశివుడు ఆవిర్భవించిన పరమపవిత్రమైన క్షేత్రాలలో పంచారామాలు .. పంచభూత క్షేత్రాలు దర్శనమిస్తూ ఉంటాయి. అలాంటి పంచభూత క్షేత్రాలలో జంబుకేశ్వర ఆలయం ఒకటిగా కనిపిస్తుంది. సదాశివుడు “జలలింగం”గా ఆవిర్భవించిన ఈ క్షేత్రం తమిళనాడులోని “తిరుచినాపల్లి”కి సమీపంలో వెలుగొందుతోంది. కావేరీ నదీ తీరంలోని ఈ…
అమృతం కోసం దేవతలు .. దానవులు ఎంతో శ్రమించారు. క్షీరసాగరం నుంచి విషం వెలువడగా దానిని నేరేడు పండులా చేసి పరమశివుడు తన కంఠాన నిలుపుకున్నాడు. ఇక మంథరగిరి పర్వతం సముద్ర గర్భంలోకి జారిపోకుండా శ్రీమహా విష్ణువు కూర్మ అవతారాన్ని ధరించి…
వేంకటేశ్వరస్వామి ప్రకృతి ప్రేమికుడిగా కనిపిస్తాడు. అందుకే చుట్టూ పచ్చదనం ఉన్న కొండలపై ఆయన ఎక్కువగా ఆవిర్భవిస్తూ ఉంటాడు. అలా స్వామివారు కొండపై వెలసిన మరో క్షేత్రమే “అమ్మపేట”. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం పరిథిలో ఈ క్షేత్రం విలసిల్లుతోంది. ఈ గ్రామంలోకి…
హనుమంతుడు ఆవిర్భవించిన ప్రాచీన క్షేత్రాలలో “కర్మన్ ఘాట్” ఒకటిగా కనిపిస్తుంది. హైదరాబాద్ .. రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ మండలం పరిధిలో ఈ క్షేత్రం దర్శనమిస్తుంది. దిల్ సుఖ్ నగర్ .. ఎల్బీనగర్ .. సాగర్ రోడ్ కి సమీపంలో ఈ…
మూర్తీభవించిన ధర్మస్వరూపుడు శ్రీరామచంద్రుడు. ధర్మము ఎలా ఉంటుంది అంటే .. అందుకు నిదర్శనంగా శ్రీరాముడిని చూపించవచ్చని సాక్షాత్తు వాల్మీకి మహర్షి సెలవిచ్చారు. అలాంటి శ్రీరాముడు సీతా లక్ష్మణ సమేతంగా ఆవిర్భవించిన పరమ పవిత్రమైన క్షేత్రమే “భద్రాచలం”. శ్రీరాముడు వెలసిన అత్యంత శక్తిమంతమైన…