ప్రాచీనకాలం నాటి శైవ క్షేత్రాలను దర్శనం చేసుకున్నప్పుడు అక్కడి శివలింగం రాముడు ప్రతిష్ఠించిందనో .. పరశురాముడు ప్రతిష్ఠించిందనో అక్కడి స్థలపురాణం చెబుతూ ఉంటుంది. ఇక మహర్షులలో కొందరు ప్రతిష్ఠించిన శివలింగాలు నేటికీ పూజాభిషేకాలు జరుపుకుంటూ మహిమాన్వితమైన క్షేత్రాలుగా వెలుగొందుతున్నాయి. అలాంటి క్షేత్రాలలో…
పుణ్యక్షేత్రాలు
Punyakshetralu – పుణ్యక్షేత్రాలు – Sthala Puranam – స్థల పురాణం
నరసింహస్వామి ఆవిర్భవించిన పరమపవిత్రమైన క్షేత్రాలలో “అహోబిలం” ఒకటి. హిరణ్యకశిపుడిని స్వామివారు ఇక్కడే సంహరించాడని స్థలపురాణం చెబుతోంది. ఈ క్షేత్రం ఎగువ అహోబిలం .. దిగువ అహోబిలంగా కనిపిస్తుంది. ఎక్కడ చూసినా నరసింహస్వామి ఆలయాలు దర్శనమిస్తూ ఉంటాయి .. ఆయన నామస్మరణే వినిపిస్తూ…
హనుమంతుడి జీవితాన్ని పరిశీలిస్తే ఒక వైపున భక్తుడిగా .. మరో వైపున భగవంతుడిగా ఆయన ప్రదర్శించిన మహిమలు ఆశ్చర్యచకితులను చేస్తాయి. భారతదేశంలో రామాలయం లేని గ్రామం ఉండదు .. హనుమంతుడు లేని రామాలయం ఉండదు. శ్రీరాముడి భక్తుడిగా ఆయనతో పాటు గర్భాలయంలో…
ఆదిపరాశక్తి నుంచే త్రిమూర్తుల ఆవిర్భావం జరిగినట్టుగా పురాణాలు చెబుతున్నాయి. శక్తి స్వరూపిణి అయిన అలాంటి అమ్మవారు ఆవిర్భవించిన అష్టాదశ శక్తి పీఠాలలో “కోల్హాపురి” ఒకటిగా కనిపిస్తుంది. మహారాష్ట్ర లోని ఆత్యంత శక్తిమంతమైన క్షేత్రాలలో ఇది ఒకటి. ఇక్కడి అమ్మవారు “మహాలక్ష్మిదేవి” గా…
ప్రాచీనకాలానికి చెందిన శైవ క్షేత్రాలకు వెళితే అక్కడ రాముడు పేరుగానీ .. పరశురాముడు పేరుగాని ఎక్కువగా వినిపిస్తుంది. రావణ సంహారం అనంతరం ఆ పాపాన్ని పోగొట్టుకోవడానికి రాముడు అనేక ప్రదేశాల్లో శివలింగాలను ప్రతిష్ఠించాడు. అలా రాముడు ప్రతిష్ఠించిన చాలా ఆలయాల్లోని శివుడిని…
శ్రీకృష్ణుడు ఆవిర్భవించిన మహిమాన్వితమైన క్షేత్రాలలో “గురువాయూర్” ఒకటి. ఇది కేరళ రాష్ట్రం – త్రిచూర్ ప్రాంతానికి సమీపంలో వెలుగొందుతోంది. ఇక్కడి నుంచి చాలా తేలికగా ఈ క్షేత్రానికి చేరుకోవచ్చును. ఇక్కడ పూజాభిషేకాలు అందుకునే స్వామివారి మూర్తి యుగయుగాల నాటిదని చెబుతారు. శ్రీకృష్ణుడు…
భగవంతుడు భక్తుల కోరిక మేరకు .. మహర్షుల అభ్యర్థన మేరకు .. తన సంకల్పం కారణంగా కూడా ఆవిర్భవిస్తూ ఉంటాడు. అలాగే తన జాడను తెలియజేయడం .. నిత్య కైంకర్యాలు చేయించుకోవడం చేస్తుంటాడు. అలా స్వామివారు ఒక నవాబుకు స్వప్నంలో దర్శనమిచ్చి…
Tirumalagiri కలియుగ దైవమైన శ్రీవేంకటేశ్వరస్వామి కొండలపైనే ఎక్కువగా ఆవిర్భవించాడు. తాను ఉన్న కొండలపైకే భక్తులను రప్పించుకుంటూ ఉంటాడు. అలా స్వామి వారు వెలసిన కొండల్లో ఒకటిగా “తిరుమలగిరి”(Tirumalagiri) కనిపిస్తుంది. లోక కల్యాణం కోసం స్వామివారు వెలసిన ప్రదేశాలు కొన్నైతే .. మహర్షుల…
Pushpagiri సాధారణంగా ఒక క్షేత్రంలో శివుడు .. మరో క్షేత్రంలో కేశవుడు కొలువైన క్షేత్రాలలో కంటే, ఈ ఇద్దరూ కొలువైన క్షేత్రాలు మరింత విశిష్టమైనవిగా చెబుతుంటారు. ఇక హరిహరులిద్దరూ కలిసి నదీ తీరంలో ఆవిర్భవిస్తే అలాంటి క్షేత్రాలు మరింత మహిమాన్వితమైనవని అంటారు….
Shuchindram తమిళనాట ప్రాచీనమైన .. ప్రసిద్ధమైన క్షేత్రాలు ఎన్నో ఉన్నాయి. ఒక వైపున ఆధ్యాత్మిక వైభవం .. మరో వైపున చారిత్రక ఘనత కలిగిన ఈ క్షేత్రాలు అడుగడుగునా ఆశ్చర్యచకితులను చేస్తుంటాయి .. భక్తిభావ పరిమళాలను వెదజల్లుతూ ఉంటాయి. అలాంటి క్షేత్రాలలో…