పురాణాలు

126   Articles
126

Puranalu – %term% – Ramayanam, Mahabharatham, Sri Bhagavatam, Karthika Puranam and Sthala Puranam mythological stories are written by our dedicated team in an easy-to-understand telugu language which can be read by people of all age groups.

శుక్రాచార్యుడు ఆ మాట చెప్పగానే యయాతి సంతోషంతో పొంగిపోతాడు. ఈ మాత్రం అవకాశం ఇస్తే చాలునని అంటాడు. తండ్రి కోపానికి ముందుగా భయపడిన దేవయాని కూడా, ఆ తరువాత యయాతి ముసలి రూపాన్ని దూరం చేసుకునే మార్గం చెప్పడంతో సంతోషపడుతుంది. శర్మిష్ఠ…

Continue Reading

శుక్రాచార్యుడు తన కూతురు దేవయానిని యయాతి మోసం చేశాడనే కోపంతో, వృద్ధుడిగా మారిపొమ్మని శపిస్తాడు. ఆయన మహా తపోబల సంపన్నుడు కావడంతో ఆయన శాపం కారణంగా క్షణాల్లోనే యయాతి ముసలివాడిగా మారిపోతాడు. యయాతి తన రూపాన్ని చూసుకుని ఆశ్చర్యపోతాడు. రూపంలో మన్మథుడిలా…

Continue Reading

దేవయాని ఆవేశంగా తన తండ్రి దగ్గరికి వస్తుంది. తండ్రిని చూడగానే ఆమె కన్నీళ్ల పర్యంతమవుతుంది. యయాతి తనకి చేసిన అన్యాయం గురించి ఆమె తండ్రికి వివరిస్తుంది. తనతో ప్రేమగా ఉంటూనే ఆయన శర్మిష్ఠకు సంతానాన్ని ఇచ్చాడని అంటుంది. ఇద్దరూ కలిసి రహస్యంగా…

Continue Reading

దేవయాని ఆవేశంగా తన తండ్రి దగ్గరికి వస్తుంది. తండ్రిని చూడగానే ఆమె కన్నీళ్ల పర్యంతమవుతుంది. యయాతి తనకి చేసిన అన్యాయం గురించి ఆమె తండ్రికి వివరిస్తుంది. తనతో ప్రేమగా ఉంటూనే ఆయన శర్మిష్ఠకు సంతానాన్ని ఇచ్చాడని అంటుంది. ఇద్దరూ కలిసి రహస్యంగా…

Continue Reading

యయాతి భార్యగా దేవయాని ఆయన అంతఃపురంలో అడుగుపెడుతుంది. ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంత ప్రేమానురాగాలతో వాళ్లు మునిగి తేలుతుంటారు. ఇద్దరూ కూడా అన్యోన్యమైన జీవితాన్ని గడుపుతుంటారు. వాళ్లకి అవసరమైన సేవలు చేస్తూ .. వాళ్ల ఆనందాలను స్వయంగా చూస్తూ ఉంటుంది శర్మిష్ఠ….

Continue Reading

దాసీగా తన మందిరంలోకి అడుగుపెట్టిన శర్మిష్ఠను చూసి దేవయాని నవ్వుతుంది. లోకంలో చాలామంది తమ స్థానం గురించి గొప్పగా ఊహించుకుని మాట్లాడుతుంటారు. కానీ ఉత్తములు అవతలివారి స్థానాన్ని ఎరిగి మాట్లాడతారు. ఎవరి స్థానం ఏమిటో తెలియక మాట్లాడితే ఇలాంటి పరిణామాలే ఎదురవుతాయని…

Continue Reading

వృషపర్వుడి అభ్యర్థన మేరకు ఆయనతో కలిసి దేవయానిని తీసుకుని రాజ్యానికి చేరుకుంటాడు శుక్రాచార్యుడు. ఆయనకి తాను ఇచ్చిన మాటను గురించి శర్మిష్ఠతో చెబుతాడు వృషపర్వుడు. తమ రాజ్యానికీ .. పరిపాలనా సంబంధమైన విషయాల్లో తమకి శుక్రాచార్యుడి అవసరం ఎంతలా ఉందనేది కూతురికి…

Continue Reading

వృషపర్వుడి కూతురు శర్మిష్ఠ ధోరణి .. తన కూతురు దేవయాని విషయంలో ఆమె ప్రవర్తించిన తీరు .. ఆ సమయంలో ఆమె తనని అవమానపరుస్తూ మాట్లాడిన విధానం గురించి తెలుసుకున్న శుక్రాచార్యుడు కోపంతో రగిలిపోతాడు. వృషపర్వుడి దగ్గర తాను పనిచేస్తున్నందు వల్లనే…

Continue Reading

శుక్రాచార్యుడి దగ్గరికి తాను వచ్చిందే “మృతసంజీవిని” మంత్రాన్ని నేర్చుకోవడం కోసం. కేవలం మంత్రాన్ని నేర్చుకోవాలనే స్వార్థంతో కాకుండా ఎంతో గురుభక్తితోనే ఆయనను తాను సేవించాడు. తనపై గల నమ్మకంతోనే ఆయన తనకి ఆ మంత్రం చెప్పాడు. అలాంటి మంత్రం తనకి ఉపయోగపడకుండా…

Continue Reading

శుక్రాచార్యుడి నుంచి కచుడు “మృతసంజీవిని” మంత్రం నేర్చుకుంటాడు. ఇక తాను వచ్చిన పని పూర్తయింది .. అందువలన తిరిగి దేవలోకం వెళ్లిపోవాలని కచుడు నిర్ణయించుకుంటాడు. తాను వెళుతున్నట్టుగా శుక్రాచార్యుడితో చెప్పేసి ఆయన అనుమతిని తీసుకుంటాడు. ఆ తరువాత తాను వెళ్లాలనుకుంటున్న విషయాన్ని…

Continue Reading