Ramayanam – 90 : Lord Rama requests Sita to come to Ayodhya రాముడు, సీత, లవకుశులను ఉద్దేశించి వాల్మీకి మహర్షి మాట్లాడుతూ ఉండగా, లక్ష్మణుడు – శత్రుఘ్నుడు అక్కడికి వస్తారు. లవకుశులు ఎవరనేది తెలుసుకుని సంతోషంతో పొంగిపోతారు….
రామాయణం
పిల్లల నుండి పెద్దల వరకు సరళమైన తెలుగులో రామాయణం కథలని చదివి తెలుసుకోండి.
Ramayanam – 89 : Sita thanks Valmiki maharshi రాముడు తన బిడ్డలైన లవకుశులను దగ్గరకి తీసుకుంటాడు. తొలిసారిగా వాళ్లు తండ్రి అక్కున చేరతారు. తండ్రి స్పర్శ చేత వాళ్లు ఆనందానుభూతులు పొందుతారు. లవకుశులు తమ తండ్రి అక్కున చేరడం…
Ramayanam – 88 : Lord Rama gets to know Lava Kusha are his sons రాముడు లవకుశులపై బాణం ఎక్కుపెడుతూ ఉండగా, సీతాదేవి అక్కడికి పరిగెత్తుకుంటూ వస్తుంది. ఆమెను చూడగానే రాముడు ఆనందాశ్చర్యాలకు లోనవుతాడు. సీతాదేవిని ఎంతోకాలం…
Ramayanam – 87 : Lava kusha provocates Lord Rama for war రాముడు యాగాశ్వం దగ్గరికి వెళుతూ ఉండగా, ఆయనను లవకుశులు అడ్డుకుంటారు. వాళ్లని చూడగానే రాముడు ఆనందాశ్చర్యాలకు లోనవుతాడు. గతంలో తన అంతఃపురంలో రామాయణం కథను గానం…
Ramayanam – 86 : Lord Rama goes for yaga ashwa లవకుశుల చేతిలో శత్రుఘ్నుడు, లక్ష్మణుడు ఇద్దరూ కూడా పరాజితులవుతారు. యాగాశ్వం, రాముడి సోదరులు మునికుమారుల అధీనంలోనే ఉంటారు. ఈ విషయం తెలిసి రాముడు ఆశ్చర్యపోతాడు. రావణుడిని, మేఘనాథుడిని…
Ramayanam – 85 : :Lava Kusha war with Lakshmana లక్ష్మణుడు తనకి గల ఆగ్రహావేశాలను తమాయించుకుంటాడు. బాలకులపై కోప్పడటం సరికాదని భావించి సహనం వహిస్తాడు. ఆ మునికుమారుల వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు. తాము వాల్మీకి మహర్షి శిష్యులమని లవకుశులు…
Ramayanam – 84 : Lakshmana tries to convince Lava Kusha అశ్వమేధయాగంలో నిమగ్నమై ఉన్న రాముడి దగ్గరికి ఒక సైనికుడు వస్తాడు. మునికుమారులు యాగాశ్వాన్ని బంధించడం .. వాళ్లతో శతృఘ్నుడి యుద్ధం .. ఆయన పరాజితుడు కావడం గురించి…
Ramayanam – 83 : Shatrughna fell unconscious శత్రుఘ్నుడు, ఆయన సేనలు అడవులలో ముందుకు సాగుతుంటారు. కుశుడు తన సోదరుడిని రక్షించుకోవడం కోసం దగ్గర దారుల్లో పరుగు పరుగున వస్తూనే ఉంటాడు. ఒక ఎత్తయిన కొండపై నుంచి ఆయన ఆ…
Ramayanam – 82 : Lava fell unconscious యాగాశ్వం విషయంలో ఎంతగా చెప్పినా లవుడు వినిపించుకోకపోవడంతో, శత్రుఘ్నుడు యుద్ధానికి దిగుతాడు. ఇద్దరూ బాణాలను సంధించడం మొదలుపెడతారు. ఒకరిని మించిన శక్తివంతమైన అస్త్రాలను ఒకరు ప్రయోగిస్తూ ఉంటారు. ఒక మునికుమారుడు ఇంతటి…
Ramayanam – 81 : Lava confronts Shatrughna అశ్వమేధ యాగానికి సంబంధించిన యాగాశ్వాన్ని లవుడు బంధిస్తాడు. దానిని విడిపించడానికి ప్రయత్నించిన సైనికులను ఎదిరిస్తాడు. రాముడి గురించి, ఆయన సోదరుడైన శత్రుఘ్నుడి గురించి చెప్పినా లవుడు వెనకడుగు వేయకపోవడం ఆ సైనికులకు…