Ramayanam – 60 : Ravana death ఇంద్రజిత్తు మరణించాడనే విషయం తెలియగానే రావణుడు తన ఆసనంపై తూలిపడతాడు. మహా వీరుడు తన కుడిభుజం వంటి కుమారుడు మరణించడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతాడు. తన ప్రియ పుత్రుడిని వధించిన రామలక్ష్మణులను వదిలిపెట్టనని చెప్పి…
రామాయణం
పిల్లల నుండి పెద్దల వరకు సరళమైన తెలుగులో రామాయణం కథలని చదివి తెలుసుకోండి.
Ramayanam – 59 : Ravana’s son Indrajit killed ఇంద్రజిత్తుకి బ్రహ్మదేవుడు ఒక రథాన్ని వరంగా ఇస్తాడు. ఇంద్రజిత్తు ఆ రథాన్ని అధిరోహించాలంటే ముందుగా ఆయన నికుంభిల హోమం పూర్తిచేయవలసి ఉంటుంది. అలా హోమం చేసి ఆ రథాన్ని అధిరోహించిన…
Ramayanam – 58 : Lakshmana unconscious లంకానగరానికి చెందిన అనేక మంది వీరులు యుద్ధంలో ప్రాణాలు కోల్పోతూ ఉండటంతో, రావణుడు ఆలోచనలో పడతాడు. ఆయనకి ధైర్యం చెప్పి మేఘనాథుడు అను పేరు గల ఇంద్రజిత్తు రంగంలోకి దిగుతాడు. మేఘాల చాటున…
Ramayanam – 57 : Rama kills Kumbhakarna వానర వీరులు, రాక్షసులు భీకరంగా యుద్ధం చేస్తూ ఉంటారు. అదే సమయంలో ఆ ప్రదేశమంతా అదురుతున్నట్టుగా అనిపిస్తుంది. అందుకు కారణం ఏమై ఉంటుందా అని రామలక్ష్మణులు ఆలోచన చేస్తుంటారు. ఒక భీకరమైన…
Ramayanam – 56 : Kumbhakarna advises Ravana మహావీరుడు సమస్త సైన్యమును నడిపిన సమర్థుడు ప్రహస్తుడు యుద్ధభూమిలో మరణించాడని తెలియగానే రావణుడు నిర్ఘాంతపోతాడు. ప్రహస్తుడి భుజబలంపై తాను పెట్టుకున్న నమ్మకం ఆవిరైపోవడంతో ఆయన నిరాశచెందుతాడు. ముఖ్యంగా యుద్ధానికి సంబంధించిన అనేక…
Ramayanam – 55 : Vanar sena kills demons ఒక వైపు నుంచి వానర వీరులు రాక్షసులను సంహరిస్తూనే, మరో వైపు నుంచి లంకానగరాన్ని చుట్టుముడుతూ ఉంటారు. ఇటు వానర వీరులలో కొందరు, అటు రాక్షసులలో కొందరు తీవ్రంగా గాయపడతారు….
Ramayanam – 54 : Kumbhakarna story .. trying to wake him up రావణుడి సోదరుడే కుంభకర్ణుడు, ఆయన మహా భారీకాయుడు. ఆరు నెలలపాటు నిద్రపోతూనే ఉంటాడు. ఆ తరువాత లేచి అప్పటికే భారీస్థాయిలో ఏర్పాటు చేసి ఉంచబడిన…
Ramayanam – 53 : Vanar sena aggressive attack రామలక్ష్మణులతో పాటు వానర వీరులంతా రావణ సైన్యంతో యుద్ధం చేస్తుంటారు. రావణ సైన్యంలో మహా బలవంతులైనవారిని ఎంచుకుని, ముందుగా వారిని సంహరించే ఆలోచనతో వానర వీరులు ముందుకు దూకుతుంటారు. పోరు…
Ramayanam – 52 : Sarama gives confidence to Sita సీతాదేవి ఎప్పుడైతే కన్నీళ్ల పర్యంతమైందో, ఆమె తన మాటలను నమ్మేసిందని రావణుడు అనుకుంటాడు. ఇకపై రాముడు వస్తాడు .. లంకా నగరాన్ని నాశనం చేస్తాడు .. తనని రక్షిస్తాడు…
Ramayanam – 51 : Ravana’s magic with Rama body రామలక్ష్మణులు సువేల పర్వతంపై వానర వీరులతో ఉంటారు. ఏ క్షణంలోనైనా వాళ్లు విరుచుకుపడవచ్చును గనుక, ఈ లోగా సీత మనసు మార్చేయాలని రావణుడు అనుకుంటాడు. తన మాయోపాయంచే రాముడిని…