శ్రీకృష్ణుడు .. “శోణపురము”లో బందీగా ఉన్న తన మనవడైన అనిరుద్ధుడిని విడిపించడానికి బయల్దేరతాడు. బలరాముడు .. ప్రద్యుమ్నుడు తమ సైనిక సమూహంతో కృష్ణుడిని అనుసరిస్తారు. కృష్ణుడు తనపైకి యుద్ధానికి వస్తున్నాడనే విషయం బాణాసురుడికి తెలుస్తుంది. వెంటనే ఆయన తన కోట వాకిట…
శ్రీ భాగవతం
పిల్లల నుండి పెద్దల వరకు సరళమైన తెలుగులో శ్రీ భాగవతం కథలని చదివి తెలుసుకోండి.
త్రిలోక సంచారి అయిన నారద మహర్షి ఒక రోజున “ద్వారక” చేరుకుంటాడు. రుక్మలోచన దిగాలుగా ఉండటం గమనించిన ఆయన, విషయమేమిటని అడుగుతాడు. దాంతో రుక్మిణీ కలగజేసుకుని, కొన్ని నెలల క్రితం శయ్యా మందిరంలో నిద్రిస్తున్న అనిరుద్ధుడు తెల్లవారేసరికి అదృశ్యమయ్యాడనే విషయం చెబుతుంది….
ఉష గర్భవతి అని తెలియగానే ఆమె మందిరానికి బాణాసురుడు ఆగ్రహావేశాలతో చేరుకుంటాడు. తండ్రిని మొదటిసారిగా అంతటి కోపంతో చూసిన ఉష భయపడిపోతుంది. పరపురుషుడిని ఎక్కడ దాచింది చెప్పమని బాణాసురుడు అడుగుతాడు. దాంతో ఆయనకి విషయం తెలిసిపోయిందనే సంగతి ఆమెకి అర్థమవుతుంది. ఆయన…
ఉష మందిరంలో అనిరుద్ధుడు ఉంటున్నాడనే విషయం బయటికి తెలియకుండా చిత్రరేఖ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉంటుంది. ఆమె ఉందనే ధైర్యంతోనే వాళ్లిద్దరూ ఎలాంటి ఆందోళన లేకుండా ముచ్చట్లతో మునిగితేలుతుంటారు. అలాంటి పరిస్థితుల్లో ఒక రోజున చిత్రరేఖ లేని సమయంలో, మరో చెలికత్తె…
ఉష – అనిరుద్ధుడు ఇద్దరూ కూడా ప్రేమానురాగారక్తులై కాలం గడుపుతుంటారు. తల్లిదండ్రుల ఆలోచన లేక .. ఉద్యానవన విహారాన్ని కూడా మరిచి అనిరుద్ధుడే లోకంగా ఉష ఉంటుంది. ఇక ద్వారక గురించిన ఆలోచనగానీ .. తన భార్య రుక్మలోచన ఆలోచనగాని లేకుండా…
రాత్రి శయన మందిరంలో నిద్రించిన అనిరుద్ధుడు, తెల్లవారగానే కనిపించకపోవడంతో ఆయన భార్య రుక్మలోచన ఆందోళన చెందుతుంది. ఉన్నపళంగా మనిషి మాయంకావడంతో కంగారుగా వెళ్లి రుక్మిణీ .. కృష్ణులకు విషయం చెబుతుంది. దాంతో కృష్ణుడు కూడా ఆలోచనలో పడతాడు. అనిరుద్ధుడు ఏమైపోయాడు? ఎక్కడ…
స్వప్నంలో అనిరుద్ధుడిని చూసిన వెంటనే ఉష మనసు పారేసుకుంటుంది. అతణ్ణి చూడాలని ఉందనీ .. మాట్లాడాలని మనసు ఆరాటపడుతుందని అంటుంది. దాంతో తన మంత్రశక్తితో తీసుకువస్తానని చెప్పి, ద్వారకకి చిత్రరేఖ వెళుతుంది. రాత్రివేళలో అనిరుద్ధుడి శయ్యా మందిరంలోకి వెళుతుంది. సూక్ష్మరూపంలో అతణ్ణి…
ఓ రోజు రాత్రి ఉష నిద్రిస్తూ ఉండగా ఆమె స్వప్నంలో మన్మథుడిని పోలిన ఒక పురుషుడు కనిపిస్తాడు. స్వప్నంలో నుంచి మెలకువ రాగానే ఉష .. తన స్నేహితురాలైన చిత్రరేఖను పిలుస్తుంది. ఆమె బాణాసురుడి మంత్రి కుంభాండకుడి కుమార్తె. ఉష తన…
రుక్మి మనవరాలైన “రుక్మలోచన”తో శ్రీకృష్ణుడి మనవడైన అనిరుద్ధుడి వివాహం జరుగుతుంది. ఓ రోజున ఆ నూతన దంపతులను ఆశీర్వదించడానికి నారద మహర్షి ద్వారక వస్తాడు. ఆ దంపతులకు తన ఆశీస్సులను అందజేస్తాడు. అనిరుద్ధుడితో మాట్లాడుతూ నారదుడు బాణాసురుడి ప్రస్తావన తీసుకువస్తాడు. బాణాసురిడి…
బలిచక్రవర్తి కుమారుడైన “బాణాసురుడు” .. “శోణపురము”ను పరిపాలిస్తూ ఉంటాడు. ఆయన మహాశివ భక్తుడు .. ప్రతినిత్యం శివపూజ తరువాతనే ఆయన దైనందిన కార్యక్రమాలు మొదలవుతూ ఉంటాయి. మహాపరాక్రమవంతుడైన బాణాసురుడు, తన రాజ్యంవైపు ఎవరూ కన్నెత్తి చూడకుండా ఉండాలనే ఉద్దేశంతో పరమశివుడిని గురించి…