కృష్ణుడి సూచనమేరకు అంతా కూడా “గోవర్ధనగిరి”ని పూజించాలని నిర్ణయించుకుంటారు. అన్ని ఏర్పాట్లను చేసుకుని గోవర్ధనగిరి దగ్గరికి చేరుకుంటారు. అయితే గోపాలకులంతా తనని విస్మరించి .. గోవర్ధనగిరికి పూజలు చేయడానికి సిద్ధపడటం పట్ల దేవేంద్రుడు తీవ్రమైన అసహనానికి లోనవుతాడు. తనని పూజించకపోవడం అంటే…
శ్రీ భాగవతం
పిల్లల నుండి పెద్దల వరకు సరళమైన తెలుగులో శ్రీ భాగవతం కథలని చదివి తెలుసుకోండి.
“బృందావనం”లో పంటలు బాగా పండటంతో, ప్రతి ఏడు మాదిరిగానే ఆ ఏడు కూడా దేవేంద్రుడికి పూజలు చేయాలని నందుడు చెబుతాడు. పాలు .. పెరుగు .. వెన్నె .. తేనె .. జున్ను .. పండ్లు .. వివిధ రకాల పిండి…
కృష్ణయ్య సమ్మోహన రూపం .. ఆయన లీలా విశేషాలు గోపకాంతలకు కుదురులేకుండా .. కునుకు లేకుండా చేస్తుంటాయి. వాళ్లంతా కూడా ఆయన ఆలోచనలతోనే కాలం గడుపుతుంటారు. కృష్ణయ్యను కలుసుకునే క్షణాల కోసం .. ఆయనతో మాట్లాడే సమయం కోసం వేయి కళ్లతో…
ఎప్పటిలానే బలరామకృష్ణులు మిగతా గోపాలకులతో కలిసి అడవికి వెళతారు. గోవులను అదిలిస్తూ .. వాటిని ఒక క్రమ పద్ధతిలో నడిపిస్తూ .. అంతా కలిసి కబుర్లు చెప్పుకుంటూ ఒక విశాలమైన ప్రదేశానికి చేరుకుంటారు. అక్కడ ఏపుగా పచ్చిక పెరిగి ఉండటంతో గోవులను…
కాళీయ మడుగులో జలాన్ని విషపూరితం చేసిన కాళీయుడికి తన శక్తి ఎంతటిదనేది కృష్ణుడు చూపుతాడు. కాళీయుడి భార్యలు .. కాళీయుడు క్షమించమని వేడుకోవడంతో వదిలేస్తాడు. కృష్ణుడు చెప్పిన ప్రకారం ఆ మడుగును వదిలి వెళ్లడానికి కాళీయుడు అంగీకరిస్తాడు. ఇదిలా ఉండగా …..
కాళీయుడు అను ఒక మహాసర్పం .. యమునా తీరంలోని ఒక మడుగులో నివసిస్తూ ఉంటుంది. గరుత్మంతుడి ఆగ్రహానికి గురైన కాళీయుడు, తన భార్య బిడ్డలతో కలిసి ఆ మడుగులో తలదాచుకుంటాడు. మడుగు నుంచి తాను బయటికి వస్తే, గరుత్మంతుడి కంట పడతాననే…
గోపాలకులంతా ఎప్పుడు తెల్లవారుతుందా .. ఎప్పుడు ఆవులను మేపడానికి పొలిమేరల్లోకి వెళతామా అని ప్రతిరోజూ ఎదురుచూస్తుంటారు. ప్రతి రోజూ వాళ్లతో కృష్ణుడు కూడా చద్ది కట్టుకుని వెళ్లడమే అందుకు ప్రధాన కారణం .. ఆ వెనకే బలరాముడు అనుసరించడం మరో కారణం….
“బృందావనం” వచ్చిన తరువాత ఇక కృష్ణుడికి ఎలాంటి ప్రమాదం ఉండదనీ, ఇక తాము ఆనందంగా .. హాయిగా ఉండవచ్చని యశోద నందులు అనుకుంటారు. కానీ ఊహించని విధంగా మళ్లీ కృష్ణుడికి ఆపద ఎదురుకావడంతో వాళ్లు భయపడిపోతారు. ఒకరి తరువాత ఒకరుగా రాక్షసులు…
చిన్నికృష్ణుడి విషయంలో వరుసగా జరుగుతున్న సంఘటనల పట్ల యశోద నందులు తీవ్రమైన భయాందోళనలకు లోనవుతారు. అదృష్టం బాగుండి కృష్ణుడు ఎప్పటికప్పుడు బయటపడుతున్నాడుగానీ, లేదంటే ఏం జరిగివుండేదోనని కంగారు పడతారు. ఇక తాము ఆ ఊళ్లో ఉంటడం అంత మంచిదికాదనీ, వేరే ఎక్కడికైనా…
ఒక వైపున గోకులంలోనే కాదు .. మరో వైపున ఇంట్లోను చిన్ని కృష్ణుడు చాలా అల్లరి పనులు చేస్తుంటాడు. పాలు .. పెరుగు .. వెన్న విషయంలో కృష్ణయ్యను కట్టడి చేయడం యశోదకి చాలా కష్టమైపోతూ ఉంటుంది. ఎన్ని విధాలుగా చెబుతున్నప్పటికీ…