శ్రీ భాగవతం

201   Articles
201

పిల్లల నుండి పెద్దల వరకు సరళమైన తెలుగులో శ్రీ భాగవతం కథలని చదివి తెలుసుకోండి.

కచుడు తనకి విధించిన శాపం గురించి యయాతితో దేవయాని చెప్పడం మొదలుపెడుతుంది. దేవతలు .. దానవుల మధ్య తరచూ యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. యుద్ధంలో దానవులు మరణించగానే రాక్షసుల గురువైన శుక్రాచార్యుడు “మృత సంజీవిని” విద్యచే వాళ్లను తిరిగి బ్రతికిస్తుంటాడు. దానవుల…

Continue Reading

యయాతి వేషధారణ చూడగానే ఆయన క్షత్రియుడనీ .. మహారాజు అనే విషయాన్ని దేవయాని గ్రహిస్తుంది. ఆయన మంచి ఆజానుబాహుడు .. అందగాడు అని మనసులోనే అనుకుంటుంది. ఇంతటి అందగాడు తనకి మాత్రమే సొంతం కావాలని అనుకుంటుంది. మన్మథుడినే తలదన్నేలా ఉన్న ఈ…

Continue Reading

అది నిర్జన ప్రదేశం కావడం వలన పాడుబడిన బావిలోనే దేవయాని ఉండిపోతుంది. కాపాడమని పిలిచినా ఎవరూ వచ్చే ప్రదేశం కాకపోవడంతో దేవయాని ఆలోచనలో పడుతుంది. ఒకవేళ కాపాడమని పిలుద్దామనుకున్నా, తన వంటిపై వస్త్రాలు లేవు. ప్రాణాలు దక్కినా పరువు పోతుంది. ఇతరుల…

Continue Reading

వనవిహారానికి వెళ్లిన శర్మిష్ఠ – దేవయాని కూడా ఆ వనాల్లో తిరుగుతూ అలసిపోతారు. అలాంటి సమయంలోనే అక్కడ వాళ్లకు ఒక సుందరమైన సరస్సు కనిపిస్తుంది. దాంతో వాళ్లు అందులో జలకాలాడాలని నిర్ణయించుకుంటారు. తమ చెలికత్తెలలో కలిసి సరస్సులోకి దిగుతారు. అలా వాళ్లు…

Continue Reading

వృషపర్వుడు అనే రాక్షస రాజు కూతురు శర్మిష్ఠ .. ఆమె మహా సౌందర్యవతి. ఎంతోమంది రాజులు .. ఆమె అందచందాలను గురించి తెలుసుకుని ఆమెను వివాహమాడాలనే ఆరాటంతో ఉంటారు. శర్మిష్ఠను వివాహం చేసుకోవాలనే ఆసక్తిని వ్యక్తం చేస్తూ ఆమె తండ్రికి రాయబారం…

Continue Reading

అజామీళుడు మృత్యువు నుంచి బయటపడతాడు. విష్ణుదూతలకు మనసులోనే ధన్యవాదాలు చెప్పుకుంటాడు. నిదానంగా లేచి స్నానాదికాలు పూర్తిచేసుకుంటాడు. పూజామందిరంలో దీపారాధన చేసి భగవంతుడికి ఒకసారి నమస్కారం చేసుకుంటాడు. ఆయన కళ్లు వర్షిస్తూ ఉంటాయి. యవ్వనంలో తాను ఎన్నో పొరపాట్లు .. తప్పులు చేశాడు….

Continue Reading

విష్ణుదూతలు .. యమదూతల మధ్య జరుగుతున్న సంభాషణ అజామీళుడికి వినిపిస్తూనే ఉంటుంది. ఇద్దరిలో ఎవరు తన ప్రాణాలను తీసుకెళతారోనని ఆయన వాళ్ల సంభాషణపైనే దృష్టి పెడతాడు. యమధర్మరాజు అనుమతి మేరకే తాము అజామీళుడిని తీసుకెళ్లడానికి వచ్చామనీ, ఆయన ఆదేశాన్ని తప్పనిసరిగా ఆచరించవలసిన…

Continue Reading

ఒక వైపున కన్నవాళ్లను .. మరో వైపున కట్టుకున్న భార్యను నిర్లక్ష్యం చేసిన అజామీళుడు, తన కొడుకును మాత్రం ఎంతో ప్రేమగా చూసుకుంటూ వస్తాడు. వయసుతో పాటు కొడుకు పట్ల వ్యామోహం పెరుగుతూ వస్తుంది. అలా కొడుకే జీవితంగా రోజులు గడుపుతూ…

Continue Reading

పరపురుషులను ఆకర్షించడమే పనిగా పెట్టుకున్న ఆ స్త్రీ, తన పట్ల అజామీళుడు ఆసక్తిని చూపుతుండటం గమనిస్తుంది. తాను పుట్టిపెరిన వాతావరణం వేరు .. తనకి గల అలవాట్లు వేరు. అయినా తానంటే ఆయన ఇష్టపడుతుండటం ఆమెకి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. తన అలవాట్లు…

Continue Reading

ఎప్పటిలానే అజామీళుడు అడవికి వెళ్లి దర్భలు కోసుకుని .. పూలు .. పండ్లు సేకరిస్తుంటాడు. ఆ సమయంలో ఒక పొదల చాటున ఏదో అలికిడి అవుతుంది. దాంతో ఆయన అక్కడ ఏం ఉందా అనే ఆలోచనతో అటు వైపు చూస్తాడు. అక్కడి…

Continue Reading