జన్మ తేదీ ప్రకారం ఈ రోజు రాశి ఫలాలు – Today rasi phalalu in Telugu
Check Today rasi phalalu in Telugu based on sun sign by famous astrologer Vakkantham Chandramouli gaaru. ఈ రోజు రాశి ఫలాలు జన్మ తేది/సూర్య రాశి ప్రకారం తెలుసుకోండి.
04 అక్టోబర్ 2026 - ఆదివారం
జన్మ తేది ప్రకారం
మేషం (21 మార్చి నుండి 19 ఏప్రిల్)... దూరప్రయాణాలు . ఆస్తుల వ్యవహారాలలో ఒత్తిడులు. ముఖ్య కార్యాలను నెమ్మదిగా పూర్తి చేస్తారు. దైవారాధనలో పాల్గొంటారు. వ్యాపార, ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు.
వృషభం
వృషభం (20 ఏప్రిల్ నుండి 20 మే)... ముఖ్యమైన కార్యక్రమాలలో విజయం. శుభవర్తమానాలు. ఆకస్మిక ధనలబ్ధి. నూతన వ్యక్తుల పరిచయం. ఉద్యోగలాభం. వ్యాపారు. ఉద్యోగాలు పుంజుకుంటాయి.
మిథునం
మిథునం (21 మే నుండి 20 జూన్)... ఆకస్మిక ప్రయాణాలు. ఖర్చులు పెరుగుతాయి. కుటుంబసభ్యులతో విభేదిస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో స్వల్ప మార్పులు. దేవాలయ దర్శనాలు. శారీరక రుగ్మతలు.
కర్కాటకం
కర్కాటకం (21 జూన్ నుండి 22 జూలై).. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం. ఆదాయం సంతృప్తినిస్తుంది. పరిచయాలు పెరుగుతాయి. వాహనసౌఖ్యం. స్నేహితుల నుంచి ఆహ్వానాలు. వ్యాపార, ఉద్యోగాలలో పురోభివృద్ధి.
సింహం
సింహం (23 జూలై నుండి 22 ఆగస్టు)... చిరకాల స్నేహితులను కలుసుకుంటారు. యత్నకార్యసిద్ధి. ముఖ్య నిర్ణయాలకు అనుకూలం. స్థిరాస్తి వృద్ధి. వ్యాపార, ఉద్యోగాలలో వివాదాలు తీరతాయి. వాహనసౌఖ్యం.
కన్య
కన్య (23 ఆగస్టు నుండి 22 సెప్టెంబర్)... రాబడి కంటే ఖర్చులు పెరుగుతాయి. సన్నిహితులు, స్నేహితులతో స్వల్ప వివాదాలు. స్వల్ప అస్వస్థత. దేవాలయాలు సందర్శిస్తారు. వ్యాపార, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.
తుల
తుల (23 సెప్టెంబర్ నుండి 22 అక్టోబర్).... ప్రయాణాలు వాయిదా వేస్తారు. కష్టానికి ఫలితం అంతగా కనిపించదు. ముఖ్య కార్యాలలో జాప్యం. దైవారాధనలో పాలుపంచుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలలో కొన్ని మార్పులు.
వృశ్చికం
వృశ్చికం (23 అక్టోబర్ నుండి 22 నవంబర్)... చిన్ననాటి స్నేహితులతో ఉత్సాహంగా గడుపుతారు. యత్నకార్యసిద్ధి. శుభకార్యాలకు హాజరవుతారు. స్వల్ప అస్వస్థత. వ్యాపార, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.
ధనుస్సు
ధనుస్సు (23 నవంబర్ నుండి 22 డిసెంబర్).... కుటుంబంలో శుభకార్యాలు. అదనపు రాబడి ఉంటుంది. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. అనుకోని ఆహ్వానాలు. వ్యాపార. ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.
మకరం
మకరం (23 డిసెంబర్ నుండి 22 జనవరి)... ముఖ్య కార్యక్రమాలలో జాప్యం. శారీరక రుగ్మతలు. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. వ్యాపార, ఉద్యోగాలు సాధారణంగా ఉంటాయి. దేవాలయాలు సందర్శిస్తారు.
కుంభం
కుంభం (23 జనవరి నుండి 22 ఫిబ్రవరి).. కొన్ని కార్యక్రమాలు మందగిస్తాయి. వృథా ఖర్చులు. బంధువుల తాకిడి పెరుగుతుంది. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపార, ఉద్యోగాలలో మార్పులు. దేవాలయ దర్శనాలు.
మీనం
మీనం (23 ఫిబ్రవరి నుండి 20 మార్చి).. ఉద్యోగయత్నాలలో పురోగతి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.వాహనాలు కొంటారు. స్థిరాస్తి వృద్ధి. ఉద్యోగ, వ్యాపారాలు ఉత్సాహంగా కొనసాగుతాయి.
ఈ రోజు రాశి ఫలాలు జన్మ నక్షత్రం/చంద్ర రాశి ప్రకారం – Today rasi phalalu in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu
Today Horoscope in Telugu by Vakkantham Chandramouli’s Janmakundali.com
Check our Telugu Calendar App on Android or iPhone by clicking below links. Our calendar app contains daily panchangam (today panchangam in telugu), horoscope (today horoscope in telugu), festivals and spiritual content. మా తెలుగు కేలండర్ ఆప్ ను ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్ లో ఇన్స్టాల్ చేసుకొని పంచాంగం, రాశి ఫలాలు, పండుగలు మరియు ఆధ్యాత్మిక వివరాలను తెలుసుకోగలరు.
