Ugadi Rasi Phalalu 2025 “విశ్వావసు” నామ సంవత్సర ఉగాది సందర్బంగా అన్ని రాశుల వారికి కొత్త తెలుగు సంవత్సరంలో జన్మ నక్షత్రం/చంద్ర రాశి ప్రకారం ఉగాది రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. Telugu yearly rashi phalalu 2025…

Continue Reading

Bhagavad Gita Telugu ఆఢ్యో௨భిజనవానస్మికో௨న్యో௨స్తి సదృశో మయా |యక్ష్యే దాస్యామి మోదిష్యేఇత్యజ్ఞానవిమోహితాః || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఈ శత్రువును నేనే సంహరించాను. ఇతర శత్రువులను కూడా సంహరించగలను. నేనే సర్వాధిపతిని. సమస్త సుఖ భోగములను అనుభవించేది నేనే. నేను…

Continue Reading

Bhagavad Gita Telugu అసౌ మయా హతః శత్రుఃహనిష్యే చాపరానపి |ఈశ్వరో௨హమహం భోగీసిద్ధో௨హం బలవాన్ సుఖీ || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఈ శత్రువును నేనే సంహరించాను. ఇతర శత్రువులను కూడా సంహరించగలను. నేనే సర్వాధిపతిని. సమస్త సుఖ భోగములను…

Continue Reading

Bhagavad Gita Telugu ఇదమద్య మయా లబ్ధమ్ఇమం ప్రాప్స్యే మనోరథమ్ |ఇదమస్తీదమపి మేభవిష్యతి పునర్ధనమ్ || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఈ రోజు నేను నా ప్రతిభ వలన ఇది పొందాను. నేను కోరుకున్న దానిని నేనే పొందగలను. ఇప్పటికి…

Continue Reading

Bhagavad Gita Telugu ఆశాపాశశతైర్బద్ధాఃకామక్రోధపరాయణాః |ఈహన్తే కామభోగార్థమ్అన్యాయేనార్థసంచయాన్ || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: అసుర గుణములు కలవారు మరణించు సమయం వరకు కూడా అంతులేని ఆందోళనలతో సతమతమై పోతుంటారు. ప్రాపంచిక సుఖములే ఉత్తమమైనవని భావించి అదియే నిజమైన సంతోషమని నమ్ముతారు….

Continue Reading

Bhagavad Gita Telugu చింతామపరిమేయాం చప్రలయాన్తాముపాశ్రితాః |కామోపభోగపరమాఃఏతావదితి నిశ్చితాః || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: అసుర గుణములు కలవారు మరణించు సమయం వరకు కూడా అంతులేని ఆందోళనలతో సతమతమై పోతుంటారు. ప్రాపంచిక సుఖములే ఉత్తమమైనవని భావించి అదియే నిజమైన సంతోషమని…

Continue Reading

Bhagavad Gita Telugu కామమాశ్రిత్య దుష్పూరందంభమానమదాన్వితాః |మోహాద్గృహీత్వాసద్గ్రాహాన్ప్రవర్తంతే௨శుచివ్రతాః || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: అసుర గుణములు కలవారు తృప్తిపరచలేని కామ కోరికలతో ఉంటూ, ఆడంబరం, గర్వం, దురభిమానమనే దుర్గుణములు కలిగి, అజ్ఞానము వలన తాత్కాలికమైన ఇంద్రియ సుఖముల పట్ల ఆకర్షితులై…

Continue Reading

Bhagavad Gita Telugu ఏతాం దృష్టిమవష్టభ్యనష్టాత్మానో௨ల్పబుద్ధయః |ప్రభవన్త్యుగ్రకర్మాణఃక్షయాయ జగతో௨హితాః || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: అసుర గుణములు కలవారు ఆత్మ యొక్క నిత్య శాశ్వత అస్తిత్వమును మరియు కర్మ ఫల ప్రతిచర్యను తిరస్కరిస్తారు, అల్ప బుద్ధి కలిగి, క్రూరమైన పనులు…

Continue Reading

Bhagavad Gita Telugu అసత్యమప్రతిష్ఠం తేజగదాహురనీశ్వరమ్ |అపరస్పరసంభూతంకిమన్యత్కామహైతుకమ్ || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఈ జగత్తులో సత్యము అనేది ఏదియును లేదని, ఆధారమైనది ఏదియును లేదని, భగవంతుడు అనేవాడు లేనేలేడని, స్త్రీ పురుషుల కలయిక వలన జీవులు పుట్టుచున్నారని, కావున…

Continue Reading

Bhagavad Gita Telugu ప్రవృత్తిం చ నివృత్తిం చజనా న విదురాసురాః |న శౌచం నాపి చాచారఃన సత్యం తేషు విద్యతే || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: అసుర లక్షణములు కలిగిన జీవులకు ఏది మంచి మరియు ఏది చేడు…

Continue Reading