Bhagavad Gita Telugu
ఆశాపాశశతైర్బద్ధాః
కామక్రోధపరాయణాః |
ఈహన్తే కామభోగార్థమ్
అన్యాయేనార్థసంచయాన్ ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: అసుర గుణములు కలవారు మరణించు సమయం వరకు కూడా అంతులేని ఆందోళనలతో సతమతమై పోతుంటారు. ప్రాపంచిక సుఖములే ఉత్తమమైనవని భావించి అదియే నిజమైన సంతోషమని నమ్ముతారు.
ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu