Bhagavad Gita Telugu ఉత్క్రామంతం స్థితం వాపిభుఞ్జానం వా గుణాన్వితమ్ |విమూఢా నానుపశ్యన్తిపశ్యన్తి జ్ఞానచక్షుషః || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: గుణములతో కూడిన దేహములోనే స్థితమై ఉండి ఇంద్రియ విషయములను అనుభవిస్తున్నపుడూ లేదా దేహము నుండి విడిచి వెళ్లినప్పుడు గాని…
అధ్యాయం – 15
అధ్యాయం – 15: పురుషోత్తమప్రాప్తి యోగం
Bhagavad Gita Telugu శ్రోత్రం చక్షుః స్పర్శనం చరసనం ఘ్రాణమేవ చ |అధిష్ఠాయ మనశ్చాయంవిషయానుపసేవతే || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఈ జీవాత్మ చెవి, కన్ను, చర్మము, నాలుక, ముక్కు అను ఐదు జ్ఞానేంద్రియములనూ, మనస్సునూ ఆశ్రయించి ఇంద్రియ విషయములను…
Bhagavad Gita Telugu శరీరం యదవాప్నోతియచ్ఛాప్యుత్క్రామతీశ్వరః |గృహీత్వైతాని సంయాతివాయుర్గంధానివాశయాత్ || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఎలాగైతే గాలి పువ్వుల నుంచి వాసనలను ఒక ప్రదేశము నుండి ఇంకొక ప్రదేశముకు తీసుకువెళ్తుందో, జీవాత్మ కూడా పాత దేహమును విడిచి కొత్త దేహములోకి…
Bhagavad Gita Telugu మమైవాంశో జీవలోకేజీవభూతః సనాతనః |మనఃషష్ఠానీంద్రియాణిప్రకృతిస్థాని కర్షతి || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఈ దేహమునందున్న సనాతనమైన జీవాత్మ నా అంశయే. అది ప్రకృతిలోని ఐదు జ్ఞానేంద్రియములను, ఆరు ఇంద్రియములను మరియు మనస్సును భౌతిక విషయముల ద్వారా…
Bhagavad Gita Telugu న తద్భాసయతే సూర్యోన శశాంకో న పావకః |యద్గత్వా న నివర్తంతేతద్దామ పరమం మమ || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: స్వయంప్రకాశితమైన ఆ పరంధామమును సూర్యుడు గాని, చంద్రుడు గాని, అగ్ని గాని ప్రకాశింప చేయలేవు….
Bhagavad Gita Telugu నిర్మానమోహా జితసంగదోషాఃఅధ్యాత్మనిత్యా వినివృత్తకామాః |ద్వంద్వైర్విముక్తా సుఖదుఃఖసంజ్ఞైఃగచ్ఛంత్యమూఢాః పదమవ్యయం తత్ || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: అహంకారము మరియు మోహము లేని వారు, మమకారం మరియు ఆసక్తి అను దోషమును జయించిన వారు, ఎల్లప్పుడూ ఆత్మజ్ఞానము నందు…
Bhagavad Gita Telugu తతః పదం తత్పరిమార్గితవ్యంయస్మిన్‌గతా న నివర్తంతి భూయః |తమేవ చాద్యం పురుషం ప్రపద్యేయతః ప్రవృత్తిః ప్రసృతా పురాణీ || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఆ తరువాత ఆ వృక్షము యొక్క మొదలు వెతకాలి, అదియే ఆ…
Bhagavad Gita Telugu న రూపమస్యేహ తథోపలభ్యతేనాంతో న చాదిర్న చ సంప్రతిష్ఠా |అశ్వత్థమేనం సువిరూఢమూలమ్అసంగశస్త్రేణ దృఢేన ఛిత్త్వా || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఈ సంసార వృక్షము యొక్క నిజ స్వరూపము మరియు దాని యొక్క ఆది, అంతముతో…
Bhagavad Gita Telugu అధశ్చోర్ధ్వం ప్రసృతాస్తస్య శాఖాఃగుణప్రవృద్ధా విషయప్రవాళాః |అధశ్చ మూలాన్యనుసంతతానికర్మానుబంధీని మనుష్యలోకే || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఈ సంసార వృక్షము యొక్క కొమ్మలు త్రిగుణముల వలన వృద్ధిచెందుతూ, ఇంద్రియ విషయ సుఖములే చిగుళ్ళుగా క్రిందకి పైకి సర్వత్రా…
శ్రీ భగవానువాచ: ఊర్ధ్వమూలమధశ్శాఖమ్అశ్వత్థం ప్రాహురవ్యయమ్ |ఛందాంసి యస్య పర్ణానియస్తం వేద స వేదవిత్ || తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: వేర్లు పైకి మరియు కొమ్మలు క్రిందికి ఉన్న సంసారమనే అశ్వత్థ వృక్షముకు(రావి చెట్టు) నాశనం లేదని, వేదములే ఆకులుగా గలదని…